రక్తహీనత నుంచి బయట పడేందుకు కాంబోడియా వాసుల వినూత్న ప్రయోగం లక్కీ ఐరన్ ఫిష్..!
అనీమియా… రక్తహీనత… పేరేదైనా, ఏ భాషలో చెప్పినా ఈ వ్యాధి వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అనేక అనారోగ్య లక్షణాలకు మూలకారణమైన ...