Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

మీ కారు మైలేజ్ పెంచుకోవ‌డానికి ఈ చిన్న‌చిట్కాలు పాటిస్తే చాలు..!

Sam by Sam
October 18, 2024
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికి తప్ప‌క కారు ఉంటుంది. కారులో కొంద‌రు రెగ్యుల‌ర్‌గా ప్ర‌యాణిస్తూ ఉంటారు. మ‌రి కొంద‌రు అప్పుడ‌ప్పుడు షికార్లు వేస్తుంటారు. అయితే పెట్రోల్, డీజిల్ ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో మైలేజ్ అనేది మ‌న‌కు చాలా ముఖ్యం. కొత్తగా డ్రైవ్ చేసేవాళ్లు కారు టిప్స్ గురించి తెలియ‌క‌పోవ‌డం వ‌ల‌న మైలేజ్ త‌క్కువ వ‌స్తుంటుంది. అందుకే కారు మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలని కోరుకునేవారికి ఈ టిప్స్‌ తప్పక తెలియాలి. చాలా మంది కార్లో విపరీతమైన వేగంతో వెళుతుంటారు. ఇంకొంద‌రు స్లోగా వెళ‌తారు. అలా చేయ‌డం వ‌ల‌న ఇంధ‌నం ఖ‌ర్చు పెరుగుతుంది. ప్ర‌యాణించేట‌ప్పుడు ఒక స్థిర‌మైన వేగాన్ని పాటించాలి. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, ఓపెన్ రోడ్లపై వెళుతున్నప్పుడు, వీలైన‌ప్పుడల్లా క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించాలి.

కారు మైలేజీని పెంచుకోవడానికి కారును జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కారును మురికి, అడ్డుపడే ఫిల్టర్‌లతో డ్రైవ్ చేస్తే.. ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని గుర్తించాలి. ఇంజిన్‌లో మురికి, గాలి వడపోత గాలి ప్రవాహాన్ని నిరోధిస్తుంది. దాంతో ఇంధనం అవసరమైనది కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది.మీరు ప్ర‌యాణం చేసేటప్పుడు, మీ వాహ‌నంలో ఏవైనా బ‌రువైన, అవ‌స‌రం లేని వ‌స్తువులుంటే, వాటిని తీసేయాలి. హైవేల‌పై వెళ్లేట‌ప్పుడు అవ‌స‌రం లేకపోతే విండోస్, రూఫ్​టాప్​ల‌ను క్లోజ్ చేయాలి. టైర్ల‌లో ఎప్పుడూ స‌రిపడా గాలి ఉండేలా చెక్ చేసుకోవాలి ఎప్పటిక‌ప్పుడు మీ కారు టైర్ల ప్రెజర్​ను చెక్ చేసుకుంటూ ఉండాలి.ఇంజిన్ అందించే మైలేజీకి నేరుగా సంబంధం ఉన్నది ఒక్కటే ఇంజిన్ ఆయిల్.. మీరు సరైన ఇంజిన్ ఆయిల్ గ్రేడ్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా చెక్ చేసుకోండి.

follow this simple tip to increase car mileage

కారు పార్కింగ్​లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్​లో వెయిట్ చేస్తున్నప్పుడు ఇంజిన్​ను ఆఫ్ చేసుకోవాలి. ఇంజిన్​ ఆన్​లో ఉంచుకోవడం వల్ల అనవసరంగా ఫ్యూయెల్ ఖర్చయిపోతుంది. పైగా కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి. కారు ఎక్సలేటర్‌ను వేగంగా పెడలింగ్ చేయడంవల్ల మైలేజ్ తగ్గుతుంది. హెచ్చు, తగ్గులు ఎక్కువగా ఉండడంవల్ల మైలేజ్ వ్యవస్థ దెబ్బతింటుంది. డ్రైవింగ్ కామన్‌గా ఉండటంవల్ల మంచి మైలేజ్ వస్తుంది. కారు టైర్లు బాగా లేకపోవడం కూడా మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. తరచూ అనవసరంగా బ్రేక్స్​ వేయకూడదు. బ్రేక్ వేయడం వల్ల కూడా ఇంధనం ఖర్చు అవుతుంది. ట్రాఫిక్​లో ఉన్నప్పుడు ఇతర వాహనాలకు వీలైనంత దూరంగా ఉంటే స‌డెన్ బ్రేక్స్ వేసే అవ‌స‌రం ఉండదు. దీంతో మైలేజ్‌ని కూడా పెంచుకునే అవ‌కాశం ఉంటుంది.

Tags: car mileage
Previous Post

Almonds : రోజూ 4 బాదంప‌ప్పును తింటే చాలు.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో అస‌లు న‌మ్మ‌లేరు..!

Next Post

Sr NTR : రాముడు అనే పేరు వచ్చేలా ఎన్‌టీఆర్ చేసిన సినిమాలు ఇవే.. వాటిల్లో ఏవి హిట్ అయ్యాయంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!