Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

క్రికెట్ లోకి రాకముందు ఈ 8 మంది స్టార్ ఆటగాళ్లు చేసిన ఉద్యోగాలు !

Admin by Admin
January 26, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారు ఉండరు. ఆయన టికెట్ కలెక్టర్ నుండి స్టార్ క్రికెటర్ గా ఎదగడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన జీవిత గాధ పై వచ్చిన సినిమా లో స్పష్టంగా చూపించారు. ధోని లాగానే ఇంకా చాలా మంది స్టార్ క్రికెటర్లు అందులోకి రాకముందు ఏదో ఒక ఉద్యోగం చేసిన వారే.వారెవరో ఒకసారి చూద్దాం. షేన్ బాండ్ న్యూజిలాండ్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు. క్రికెట్ లోకి రాకముందు ట్రాఫిక్ పోలీస్ గా పనిచేశారు. షెలడన్ కాట్రెల్. క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు షెల్డన్ ఒక క్రికెట్ మైదానానికి కాపలా పోలీస్ గా పనిచేశారు.

మిచెల్ జాన్సన్. ఈయన క్రికెట్ లోకి రాకముందు ఒక ట్రక్ డ్రైవర్ గా చేశారు. ధోని. ప్రపంచ క్రికెట్లో ఎంతగానో గుర్తింపు సాధించిన మహేంద్రసింగ్ ధోని రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసేవారు. బ్రాడ్. ప్రపంచ క్రికెట్ లోనే మంచి పేరు సంపాదించుకున్న ఈయన, క్రికెట్ లో ఎంట్రీ ఇవ్వక ముందు పెట్రోల్ బంక్ లో పని చేసేవారు. మర్నస్. ఈ స్టార్ క్రికెటర్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఒక చానెల్ లో పని చేసేవాడట. యుజ్వేంద్ర చాహల్. భారత క్రికెట్లో ప్రస్తుతం స్పిన్ బౌలర్ గా పేరు పొందిన ఈ ఆటగాడు చెస్ ఆడే వాడు.

do you know what these cricketers did before coming to play

డెవిలియర్స్. ప్రపంచ క్రికెట్ లో ఎంతో గుర్తింపు పొందిన ఈయన క్రికెట్ లోకి రాకముందు దక్షిణాఫ్రికా జాతీయ హాకీ జట్టులోకి ఎంపిక అయ్యారట.

Tags: cricketers
Previous Post

మీ చేతి గోరు మీద తెల్లటి మచ్చలు ఉన్నాయా.. అయితే మీకు ఆ సమస్యలు తప్పవు..

Next Post

జూ.ఎన్టీఆర్ తన లైఫ్ లో ఇన్ని అవమానాలు పడ్డారా..పాపం అందరూ ఆయన్ని..!!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.