Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌త్యేక ఆస‌క్తి

దీపావళి రోజు కొత్త చీపురు కొనడానికి కారణం ఏమిటి.. చీపురు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Sailaja N by Sailaja N
November 3, 2021
in ప్ర‌త్యేక ఆస‌క్తి, వార్త‌లు
Share on FacebookShare on Twitter

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టినరోజుగా భావించి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతారు. ఇక హిందూ ఆచారాల ప్రకారం దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడం ఎంతో మంచిదని భావిస్తారు.

why we should buy new chipuru on dipavali

దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. సాధారణంగా చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకోసమే లక్ష్మీ స్వరూపిణి అయిన చీపురును దీపావళి పండుగ రోజు కొనుగోలు చేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి ఆహ్వానించినట్లని భావిస్తారు. ఇలా పండుగ రోజు చీపురు కొనడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని భావించి పూర్వ కాలం నుంచి ఈ పండుగ రోజు చీపురును కొనడం ఆనవాయితీగా వస్తోంది.

దీపావళి పండుగ రోజు చీపురు కొన్నవారు చీపురుకి పూజ చేసి ఉపయోగించాలి. లక్ష్మీ స్వరూపంగా భావించే చీపురును ఎలాంటి పరిస్థితులలో కూడా అవమానించకూడదు. చాలామంది చీపురును కాళ్లతో తన్నడం, తొక్కడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పూర్తిగా అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

చీపురును కేవలం దీపావళి పండుగ రోజు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ఎంతో పవిత్రమైన వస్తువుగా భావించాలి. ఇక దీపావళి రోజు దాన ధర్మాలు చేసే సమయంలో ఇతరులకు చీపురును దానం చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

Tags: chipurudevotionaldipavalilaxmideviwealthఆధ్యాత్మికంచీపురుదీపావ‌ళిల‌క్ష్మీదేవిసంప‌ద‌
Previous Post

Snoring : గురకతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!

Next Post

Heart Care : శీతాకాలంలో ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Related Posts

inspiration

చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట‌..

June 3, 2025
వైద్య విజ్ఞానం

భూమిపై క్యాన్సర్ రాని ఒకే ఒక జంతువు ఏదో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 3, 2025
పోష‌కాహారం

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025
lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!