Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

ఫేస్ బుక్ పోస్ట్..ఈ అమ్మాయికి జీవితాన్నిచ్చింది.. ఎలా అంటే..?

Admin by Admin
April 21, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అర నిమిషంలో తెలిసిపోతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఏ వేదికైనా వారిలో ఉన్న టాలెంట్ ను లేదంటే బాధను లక్షలాది మందితో పంచుకునే ప్లాట్ ఫామ్ గా మారింది.. అలా ఫేస్బుక్ యువతి జీవితాన్ని కాపాడిందని చెప్పవచ్చు. ఆమె చేసిన పోస్టు ఆమె న్యాయ పోరాటంలో గెలవడానికి ఎంతో ఉపయోగపడింది.. మరి ఆ కథ ఏంటో చూద్దాం.. అది రాజస్థాన్ రాష్ట్రం.. సుశీల్ బిస్నోయి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆమె కంటే ఆరేళ్లు పెద్దవాడైన నరేష్ తో వివాహం చేశారు.

ఇక అప్పటినుంచి ఆమె తన పుట్టింట్లోనే గడిపింది. 18 ఏళ్లు నిండగానే అత్తింటి వారు తీసుకెళ్లడానికి వచ్చారు. కానీ ఆమె వెళ్లనని చెప్పింది. కానీ తల్లిదండ్రులు ఎలాగోలా ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను అక్కడికి పంపారు. దీంతో అత్తింటి వారి వేధింపులను తట్టుకోలేక విసుగు చెందిన యువతి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఏకంగా న్యాయ పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని సారథి ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న భారతిని కలిసింది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది.

this girl got freedom because of facebook

దీంతో రంగంలోకి వచ్చిన భారతి సుశీల బంధువులను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరింది. ఎవరు సహకరించలేదు. దీంతో సాక్ష్యాధారాల కోసం ఫేస్బుక్ లో తన భర్త సుశీలతో దిగిన కొన్ని ఫోటోలను అప్‌లోడ్ చేశారు. వాటిని సాక్ష్యాధారాలుగా తీసుకొని కోర్టులో సమర్పించారు. ఇక భోద్పూర్ కోర్టు ఆమెది బాల్య వివాహమే అని తీర్పునిచ్చి పెళ్లి రద్దు చేసింది. ఆ తర్వాత సుశీల ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీ కూడా చదివి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం సాధించింది. ఈ తరుణంలో ఆమె మాట్లాడుతూ తనలాంటి బాధితులని రక్షించడమే తన లక్ష్యమని సుశీల చెబుతోంది.

Tags: facebookgirl
Previous Post

పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై స్పందించిన చిరు.. ఏమన్నారో తెలుసా..?

Next Post

అరవింద సమేత లో నటించమని త్రివిక్రమ్ ఆడితే హీరోయిన్ లయ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!