Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఎవ‌రైనా మిమ్మ‌ల్ని ల‌వ్ చేస్తుంటే వారిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ట‌..!

Admin by Admin
May 20, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీపట్ల ఒకరు అమితమైన ప్రేమతో ఉన్నారు అని చెప్పటానికి ఈ ఒక్క లక్షణం చాలు అంటారు మానసిక నిపుణులు. మీరు దగ్గర ఉన్నప్పుడు, మీ పట్ల ఆకర్షితులవుతున్న వ్యక్తి, లేదా ప్రేమిస్తున్న వ్యక్తి కొంచెం నర్వెస్‌గా కనిపిస్తారంట. ఎందుకంటే, తాము ప్రేమించే వ్యక్తులు వారికి దగ్గరికి వస్తే.. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. వారికి తెలియకుండానే చిన్నగా వణుకు మెుదలవుతుంది. మీరు దూరంగా ఉన్నప్పుడు దగ్గరికి రావాలని అనుకుంటారు. తీరా దగ్గరికి వచ్చాక నర్వెస్‌ అయిపోయి మాట్లాడలేరు. మాట్లాడాల్సి వస్తే.. మాటలు తడబడుతూ, పదాలు మర్చిపోతారట. మిమ్మల్ని చూడగానే మనస్ఫూర్తిగా నవ్వుతారు. ప్రేమను వ్యక్తపరచటం, గౌరవాన్ని తెలిపే సాధారణ చర్య నవ్వు. కానీ ఒకరు మిమ్మల్ని చూసి నవ్వారంటే.. ఏ కారణంతోనే నవ్వారన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఇష్టం, ప్రేమను చూపే వారి నవ్వు కొద్దిగా వేరుగా ఉంటుందని.. నకిలీ నవ్వుకు, ప్రేమ పూర్వక నవ్వుకు తేడా కనిపెట్టడానికి నిపుణులే కావాల్సిన అవసరం లేదంటున్నారు రిలేషన్‌ షిప్‌ నిపుణులు.

మీరు ఏదైనా గుంపులో ఉంటే.. మీ గురించే వెతుకుతారు. మీరు కనిపించగానే వారిలో ఒక రకమైన రిలీఫ్‌ ఫీలింగ్‌ కనిపిస్తుంది. ఎప్పుడూ మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటారు. మిమ్మల్ని నీడలా అబ్జర్వ్‌ చేస్తూ, మీ ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు. మీ ఇష్టాఇష్టాలను తెలుసుకుంటారు. ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, మీకు నచ్చిన వాటికే ప్రిఫరెన్స్‌ ఇస్తారు. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేలా, సర్‌ప్రైజులు ఇస్తుంటారు. ఎవరైనా మీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పటానికి ప్రధాన సంకేతం.. వారి కళ్లు, మీ ముఖమంతా స్కాన్‌ చేయటమంటారు మానసిక నిపుణులు. మీరు ఏదైనా విషయం చెప్పేటప్పుడు మీ వైపే కళ్లార్పకుండా చూస్తుంటారు. కళ్లు, పెదవులు, జుట్టు, పెదవులు స్కాన్‌ చేస్తూ ఉంటారు. మీ వైపు చూస్తూనే, కళ్లతోనే ఆరాధిస్తారు. ఒకవేళ మిమ్మల్ని గమనించేటప్పుడు, మీరు అవతలి వ్యక్తి ముఖం వైపు చూస్తే.. నర్వెస్‌గా ఫీల్‌ అయ్యి.. మాట్లాడటానికే భయపడతారంట.

if somebody loves you then they will show these symptoms

దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీతో ఇంకెవరైనా దగ్గరవ్వటానికి ప్రయత్నించటం, మీరు మరొకరితో సన్నిహితంగా ఉండటం అస్సలు తట్టుకోలేరంట. మీతో ఎప్పుడూ దగ్గరగా ఉండేందుకే ప్రయత్నిస్తూ ఉంటారంట. వారు మిమ్మల్ని వారి ముఖానికి దగ్గరగా అనుమతించినట్లు అయితే.. లేదా మీ సన్నిహత ప్రాంతానికి దగ్గరగా వస్తున్నట్లయితే.. అది మీకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లే. మిమ్మల్ని సీక్రెట్‌గా ఎవరైనా లవ్‌ చేస్తున్నారనటానికి ఈ లక్షణాలే నిదర్శనాలంట. మరి మిమ్మల్ని ఎవరైనా మూగగా ఆరాధిస్తున్నారేమో.. తెలుసుకోండి. ఎంతమంది మీ పట్ల ప్రేమ ఉండీ, చెప్పలేకపోతున్నారో ఒక్కసారి చెక్‌ చేసుకోండి.

Tags: love
Previous Post

జీవితంలో మీరు ఏ రంగంలో అయినా విజ‌యం సాధించాలంటే క‌చ్చితంగా పాటించాల్సిన సూత్రాలు..

Next Post

నేను 10 రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాను.. కొద్ది మొత్తంలో పచ్చళ్ళు లగేజిలో తీసుకుని వెళ్తాను.. వీటికి అమెరికా పన్ను విధిస్తుందా?

Related Posts

హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

July 20, 2025
international

సద్దాం హుస్సేన్ నిజంగా నేరస్థుడా? అతను ఎందుకు ఉరితీయబడ్డాడు?

July 20, 2025
వినోదం

విక్రమ్ (2022) సినిమా ఎందుకు అంత హిట్ అయ్యింది?

July 20, 2025
హెల్త్ టిప్స్

మ‌ఖ‌నాలను ఎలా తింటే మంచిది.. తెలుసుకోండి..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.