Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఆంజనేయ స్వామికి ఇలా పూజ చేయండి.. ఏం కోరుకున్న అనుగ్ర‌హిస్తాడు..

Admin by Admin
June 9, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనిషికి ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే దేవుడ్ని ప్రార్థిస్తారు.. ఒక్కొక్కరికి ఒక్కో కష్టం.. ఇక రోగాలు వచ్చినప్పుడు మాత్రం అంటే ఏవైనా వ్యర్థకాలిక సమస్యలు రోగాలతో బాధపడుతున్నప్పుడు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఇలా చేస్తే చాలు.. ఇక వారి జీవితంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆంజనేయస్వామి గుడికి వెళ్లి మన కష్టాన్ని చెప్పుకొని నాకు ధైర్యం ఇవ్వు నీకులా బలాన్ని, శక్తిని ఇవ్వు ఎదుర్కోటానికి కావలసిన బుద్ధి బలానికి అడుగుతారు.కొన్ని రకాల విషయాలకు మనం అనేక రకాల దేవతారాధన చేస్తూ ఉంటాం. అయితే మనిషికి సహజంగా వచ్చే రోగాన్ని పోగొట్టుకోవడానికి మనం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాం.అప్పుడే దేవుడు మన పైన దయ ఉంచుతాడు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం చెప్పుకున్న మంత్రాన్ని ఆంజనేయం మహావీరం అని పిలవాలి. ప్రతి ప్రదక్షిణానికి కూడా ఒక్కసారి స్వామిని ఆ నామంతో పిలవాలి..

do pooja to lord hanuman like this to get rid of all problems

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు ,శివాత్మకం, బ్రహ్మ విష్ణు శివుడు మూర్తులుగా కనబడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి, పరబ్రహ్మ స్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్త ప్రభావం శాంతం బలం సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో వెలిగిపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడు, పరమశాంత స్వరూపమైనటువంటి వాడు, బాలార్ కబ్ ప్రభాం రామదూతం నమామ్యహం ఓ రామదూత, నమస్కరించుచున్నాను అని ద్వజస్తం వ‌ద్ద నిలబడి నమస్కరిస్తూ 108 ప్రదక్షిణలు చేస్తే చాలు జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు.. ఇలా 12 వారాలు చేసి చూడండి ఏం జరుగుతుందో..

Tags: lord hanuman
Previous Post

ఉప్పును ల‌క్ష్మీదేవితో స‌మానంగా చూస్తారు.. ఎందుక‌ని..?

Next Post

మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ రావాలంటే వాస్తు ప్ర‌కారం ఈ మార్పులు చేయండి..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.