Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ రావాలంటే వాస్తు ప్ర‌కారం ఈ మార్పులు చేయండి..!

Admin by Admin
June 9, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం ఉంటుంది. చాలా మంది ఈ రోజుల్లో వాస్తుని అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని కనుక మనం ఫాలో అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రతి సమస్యకి కూడా వాస్తుతో పరిష్కారం లభిస్తుంది. మన ఇంట్లో సమస్యలన్నీ పోయి ప్రశాంతంగా ఆనందంగా జీవించాలంటే ఈ వాస్తు చిట్కాలని పాటించండి అప్పుడు హాయిగా ఆనందంగా ఉండొచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్ రూమ్ లో ఈ మార్పులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లివింగ్ రూమ్ లో ఒకటి కంటే ఎక్కువ కిటికీలు ఎప్పుడు ఉండకూడదు. ఈ తప్పును చేయకుండా చూసుకోండి. అలానే లివింగ్ రూమ్ లో బాధ కలిగే ఫోటోలు లేదంటే ఏడుపును తీసుకొచ్చేవి అసలు ఉండకూడదు.

do these changes in your home to get rid of negative energy

ఇవి నెగిటివ్ ఎన‌ర్జీని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలను కలిగిస్తాయి. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం సమస్యలు తొలగించాలంటే ఉత్తరం వైపు ఒక దీపాన్ని కానీ కొవ్వొత్తి కానీ పెట్టండి ఇది పాజిటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది వాస్తు శాస్త్ర ప్రకారం అందమైన పూలను లివింగ్ రూమ్ లో ఉంచితే ప్రశాంతత వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లివింగ్ రూమ్ సీలింగ్ రంగు గోడలు రంగు వేరు వేరుగా ఉండేటట్టు కూడా చూసుకోండి ఇలా ఈ మార్పులు చేస్తే పాజిటివ్ ఎనెర్జీని పొందొచ్చు హాయిగా ఉండొచ్చు.

Tags: vastu
Previous Post

ఆంజనేయ స్వామికి ఇలా పూజ చేయండి.. ఏం కోరుకున్న అనుగ్ర‌హిస్తాడు..

Next Post

వాము ఆకుల‌తో ఇలా చేస్తే దెబ్బ‌కు ద‌గ్గు మాయం..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!