Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Admin by Admin
June 13, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన నడక, నడిచే తీరు, చూసే చూపు, మాట్లాడే మాట ఇవన్నీ మన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. మన చేతి రాత కూడా మన గురించి మనకే తెలియని విషయాలను వివరిస్తుంది. అంతెందుకు ఒక వస్తువును లేదా వ్యక్తినో మనం చూసే తీరును బట్టి కూడా మనం ఎలా ఆలోచిస్తున్నామో చెప్పేయొచ్చు. అదే విధంగా మనం ఆహారం తినే విధానం కూడా మన గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తుందట. ఈ విషయం మేము చెప్తున్నది కాదు.. నిపుణులు చెప్తున్నది. మనం మన ప్లేట్‌లో ఆహారం అమర్చుకునే తీరు నుంచి మనం దేనితో తినడం ప్రారంభిస్తాం.. దేనితో ముగిస్తాం అన్న చిన్నచిన్న విషయాలు కూడా మనకు సంబంధించి ఎన్నో కీలక విషయాలను వివరిస్తాయంటున్నారు నిపుణులు. మరి ఆ పద్దతులు ఏంటో కొన్ని చూసేద్దామా.. ఆహారం ప్రతి బైట్‌ని మన భాషలో చెప్పాలంటే ప్రతి ముద్దనీ ఆస్వాదిస్తూ తింటే.. మనం.. మనం చేసే పనిని కూడా అదే విధంగా అలాగే నెమ్మదిగా చేస్తారని పక్కవారు భావిస్తారు.

అదే విధంగా వేగంగా ఆహారాన్ని ముగించేసే వారి గురించి కూడా అదేలా భావిస్తారట. వేగంగా తినడం పూర్తి చేసే వారు.. కచ్ఛితంగా మల్టీటాస్కార్లు(ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ పనులు చేసేవారు) అని పక్కా చెప్పొచ్చట. వాళ్లు తమ పనిని కూడా చకచకా పూర్తి చేయడమే కాకుండా.. గడువుకన్నా ముందు ముగిస్తారని అంటున్నారు. కాకపోతే వీరు తమ పనిలో పడిపోయి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతారని చెప్తున్నారు నిపుణులు. అలాగే.. ఆహారం పెట్టుకునే సమయంలో అన్నం మధ్యలోనే ఉండాలి, కూర రంగు మారకూడదు.. పలానా కూర అక్కడే పెట్టుకోవాలి.. ఇలా ప్రతీదీ పట్టించుకునేవారు ఇతర విషయాల్లో కూడా అంతే పర్టిక్యూలర్‌గా ఉంటారట. ప్రతి విషయాన్ని అంతే ప్రణాళికబద్దంగా చేయాలని అనుకోవడమే కాకుండా.. అన్నీ అనుకున్నట్లే సాగాలని భావిస్తారట. ఇలాంటి వారు తమ పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకుంటారు.

your food eating style also tells your personality like this

ఇక అది తినను, ఇది తినను.. దీని రంగు బాగలేదు.. అంటూ వంకలు పెట్టేవారు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరట. వీళ్లెప్పుడూ ఓటమి భయంతోనే ఉంటూ.. కొత్త విషయాలను ట్రై చేయడానికి సంకోచిస్తున్నారని చెప్తున్నారు. వీళ్లు తమ కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు రానంత వరకు అక్కడే ఉండి.. విజయాన్ని ఆస్వాదించలేరని నిపుణులు వివరిస్తున్నారు. ఇంకా కొందరు వయసు పెరిగినా చిన్న పిల్లల మాదిరిగా తినే ప్లేట్ చుట్టూ మెతుకులు, ఆహారం పడేలా తింటుంటారు. వారితో ఉంటే సమయమే తెలియకుండా గడిచిపోతుందని అంటున్నారు. వాళ్లు తాము చేసే పనిని, చుట్టుపక్కల వారందరినీ ప్రేమిస్తారట. కాకపోతే వీటిలో పడిపోయి వీరు డెడ్‌లైన్స్ వంటి ముఖ్యమైన వాటిని మర్చిపోతారట. తినే సమయంలో శబ్దం చేసే వారు కూడా ఇలానే ఉంటారు. కాకపోతే పక్కవారే వీరిని అంతగా ఇష్టపడరు.

ఇక కొత్తకొత్త డిషెస్‌ను ట్రై చేయాలని అనుకునే వారు జీవితం విసిరే సవాళ్లకు ఎదురెళ్లి నెగ్గడానికి ప్రయత్నిస్తారట. వీళ్ల మైండ్ సెట్ అంతా కూడా ఎప్పటికి రిస్క్‌లోనే మజా ఉంది అన్నట్లు ఉంటుందట. ఇదే విధంగా మనం తినే తీరు మన గురించి మనకే పెద్దగా తెలియని ఎన్నో విషయాలను వివరిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి వీటిలో మీరు ఆహారం తినే తీరు ఉందో లేదో చూసుకోండి.

Tags: foodpersonality
Previous Post

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

Next Post

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

Related Posts

lifestyle

మీకు కాబోయే భార్యలో ఈ 4 లక్షణాలే ఉంటే జీవితం ప్రతి రోజు పండగే ! అవేంటంటే ?

July 30, 2025
vastu

మీ ఇంట్లో అద్దాన్ని ఏ పక్కన పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?

July 30, 2025
హెల్త్ టిప్స్

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

July 30, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

July 29, 2025
ఆధ్యాత్మికం

గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

July 29, 2025
వినోదం

4 రోజుల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఇవే.. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా ఎంత వ‌సూలు చేయాలంటే..?

July 29, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
lifestyle

మనలో కొందరు ఎడమ చేయి వాటం కలిగి ఉంటారు. అది ఎందుకు వస్తుందో తెలుసా..?

by Admin
July 28, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.