Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home business

వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నాడంటే ?

Admin by Admin
June 13, 2025
in business, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతులైన జంట. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తులలో ఈయన ఒకరు. దేశంలోనే విలువైన కంపెనీలలో రిలయన్స్ సంస్థ ముందంజలో ఉంటుంది. ఇక ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే పని మనుషుల జీతాలు, జీవితాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. ముంబైలోని 27 అంతస్తుల ఇంట్లో 600 మంది పని చేస్తారట. ఇంతటి విలాసవంతమైన ఇంట్లో పనిచేసే వారి జీతాలు కూడా ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ముంబైలో నిర్మించిన ముకేశ్ అంబానీ విలాసవంతమైన ఇంటికి జెడ్ ప్లస్ భద్రత ఉంటుంది.

దీనికోసం ముఖేష్ అంబానీ నెలకు 15 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ ఇంటిలో పనిచేసే కాపలాదారు నుండి చెఫ్, డ్రైవర్ వరకు ముఖేష్ అంబానీ తన ఇంటి సిబ్బందిని ఒక కుటుంబంలా చూసుకుంటాడు. ఇక ఆయన కారు డ్రైవర్ విషయానికి వస్తే.. సాధారణంగా ఏ డ్రైవర్ కి అయినా నెలసరి వేతనం 15 నుండి 20 వేల వరకు ఉండొచ్చు. కానీ అంబానీ వ్యక్తిగత కారు డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆమధ్య ముఖేష్ అంబానీ తన డ్రైవర్ కి జీతం ఇచ్చినప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

how much mukesh ambani driver earns per month

ఆ వీడియో ప్రకారం ముఖేష్ అంబానీ తన డ్రైవర్ కి నెలకు అక్షరాల 2 లక్షల రూపాయల వేతనం ఇస్తున్నారు. డ్రైవర్ కు రెండు లక్షల జీతం ఏమిటని మీరంతా అనుకోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన తన డ్రైవర్ కి నెలకు రెండు లక్షల చొప్పున ఏడాదికి 24,00,000 రూపాయల ప్యాకేజ్ ముట్టచెబుతున్నారు. ఈ ప్యాకేజీ ఇండియాలో మేనేజర్ స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్యాకేజీలకు సమానం కావడం గమనార్హం. ఇక ముఖేష్ అంబానికి ఎంతో ఇష్టమైన బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ ఆర్మ్డ్ లగ్జరీ కారుతో పాటు సుమారుగా 168 లగ్జరీ కార్లు ఉన్నాయి.

Tags: mukesh ambani
Previous Post

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

Next Post

శివాజీ సినిమా శంకర్ లో మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!