Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

Admin by Admin
June 14, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్ (అత్యవసర సంకేతం). విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది. మేడే అనే పదం ఫ్రెంచ్ పదబంధం మైడర్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం నాకు సహాయం చేయండి అని. విమానం మాదిరే పడవలు కూడా అత్యవరసర పరిస్థితుల్లో ఈ కాల్‌ను ఉపయోగిస్తాయి. మేడే పదాన్ని 1923 నుంచి ఆంగ్లంలోనూ వాడుతున్నారు. 1927లో యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా రేడియో అత్యవసర పరిస్థితులకు దీనిని ఉపయోగించడం ప్రారంభించింది.

కంట్రోల్ టవర్ దృష్టికి పరిస్థితి తీసుకెళ్లడానికి లేదా పరిస్థితి తీవ్రతను నొక్కి చెప్పడానికి మేడే, మేడే, మేడే అని మూడుసార్లు చెబుతారు. అహ్మ‌దాబాద్ నుండి బోయింగ్ A171 టేకాఫ్ చేసిన 5 నిమిషాల లో ఎయిర్ పోర్ట్ కు 7 కి.మీ. దూరంలో BJ medical college hostel building ను ఢీకొట్టి కాలిపోయింది. టేకాఫ్ అయిన తర్వాత 1000 అడుగుల కు పైకి ఎగరలేక నేల మీదకి వాలుతూ, కాలేజి హాస్టల్ బిల్డింగ్ పై క్రాష్ అయింది. ప్రమాద సమయంలో పైలట్లు మేడే అని మూడు సార్లు టవర్ తో చెప్పారట. అంటే ఎమర్జెన్సీ పరిస్థితి అని అర్థం.

what is may day call used in aeroplanes and ships

జనావాసాలు లేకుంటే క్రాష్ లాండింగ్ కు ప్రయత్నించే అవకాశముంటుంది. పైలట్లకు అంత సమయం కూడా దొరకలేదు. రెండు ఇంజన్లు ఫెయిల్ అయితే ఇలా ఎగరలేక కూలిపోవచ్చంటారు. ఏవైనా పక్షులు ఇంజన్ల‌ను ఢీకొంటే కూడా ఇంజన్లు ఆగిపోవచ్చు. విమానంలో ప్రయాణించే వారందరితోపాటు హాస్టల్ లో 20 మంది పైన మెడికోలు కూడా మరణించారు. 2009 లో న్యూయార్క్ లో ఇలాగే ఒక విమానం పక్షులు ఢీకొన్నందున ఇంజన్లు ఆగి పోతే పైలట్లు చాకచక్యంగా హడ్సన్ నది నీటిలో ఒడ్డుకు దగ్గరగా దింపగలిగారు. ప్రయాణికులను రక్షించగలిగారు.అహ్మదాబాద్ లో జరిగిన విమానప్రమాదంలో పైలట్లకు అంత సమయం, విమానం ఎత్తు లభించలేదని అనిపిస్తుంది.

Tags: may day call
Previous Post

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

Next Post

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

Related Posts

lifestyle

మీకు కాబోయే భార్యలో ఈ 4 లక్షణాలే ఉంటే జీవితం ప్రతి రోజు పండగే ! అవేంటంటే ?

July 30, 2025
vastu

మీ ఇంట్లో అద్దాన్ని ఏ పక్కన పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?

July 30, 2025
హెల్త్ టిప్స్

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

July 30, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

July 29, 2025
ఆధ్యాత్మికం

గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

July 29, 2025
వినోదం

4 రోజుల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఇవే.. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా ఎంత వ‌సూలు చేయాలంటే..?

July 29, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
lifestyle

మనలో కొందరు ఎడమ చేయి వాటం కలిగి ఉంటారు. అది ఎందుకు వస్తుందో తెలుసా..?

by Admin
July 28, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.