Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

స్టార్ హీరో శోభన్ బాబు తన కొడుకుని హీరోని ఎందుకు చేయలేదో తెలుసా..?

Admin by Admin
June 24, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా సాధారణమైన విషయం. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మూడో తరం వారసుల హవా నడుస్తుంది. మొదట ఎవరో ఒక్కరు ఎలాగోలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీని రంగ ప్రవేశం చేయిస్తారు. కానీ ఇందుకు శోభన్ బాబు వ్యతిరేకం. టాలీవుడ్ మొదట్లో టాప్ హీరోలుగా ఉన్న వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. సోగ్గాడు ఎవరంటే ఇప్పటికీ శోభన్ బాబు పేరే చెబుతారు. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోయాయి. ఇంత స్టార్ డం ఉన్నా కూడా మిగతా హీరోల మాదిరి తన కొడుకును మాత్రం ఆయన సినిమాలకు పరిచయం చేయలేదు.

ఎప్పుడూ ఇండస్ట్రీకి దూరంగానే ఉంచారు. చిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు తమ వారసులను తీసుకువచ్చారు కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను పరిచయం చేయలేదు. కనీసం తన ఫ్యామిలీ గురించి ఎటువంటి విషయాలను ఇతరులతో పంచుకోలేదు. ఆ కాలంలో రాజా రవీంద్ర.. శోభన్ బాబును ఇదే ప్రశ్న అడిగారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు. రాజా రవీంద్ర అడిగిన ప్రశ్నకు శోభన్ బాబు ఏమని సమాధానం చెప్పారంటే..? నేను సినిమాలలోకి వచ్చిన కొత్తలో ఎంతగానో కష్టపడ్డాను. ఎన్నో అవమానాలు పడ్డాను.

why shobhan babu did not wanted his kids in film industry

సక్సెస్ అయినప్పటికీ చాలా ఒత్తిడికి గురైయ్యేవాడిని. నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో వారికి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా నేను వ్యతిరేకించాను అంటూ శోభన్ బాబు రాజా రవీంద్రతో చెప్పుకొచ్చారట. ఉదయం కాలేజీకి వెళుతూ మధ్యాహ్నం స్టూడియోల చుట్టూ తిరుగుతూ శోభన్ బాబు సినిమాలలో సక్సెస్ కావడం కోసం ఎంతో కష్టపడ్డారని, శోభన్ బాబుకి ఎక్కడ మొదలుపెడితే అక్కడే ఆపేయడం అలవాటని.. అందుకే ఆయన హీరో గానే కెరీర్ ను ఆపేశారని ఈ సందర్భంగా రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.

Tags: shobhan babu
Previous Post

హ‌నుమంతుడి పుట్టుక వెనుక దాగి ఉన్న ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

Next Post

మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన 5 సినిమాలు ఇవేనా?

Related Posts

lifestyle

మీకు కాబోయే భార్యలో ఈ 4 లక్షణాలే ఉంటే జీవితం ప్రతి రోజు పండగే ! అవేంటంటే ?

July 30, 2025
vastu

మీ ఇంట్లో అద్దాన్ని ఏ పక్కన పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?

July 30, 2025
హెల్త్ టిప్స్

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

July 30, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

July 29, 2025
ఆధ్యాత్మికం

గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

July 29, 2025
వినోదం

4 రోజుల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఇవే.. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా ఎంత వ‌సూలు చేయాలంటే..?

July 29, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

by Admin
July 29, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.