Okra Mutton : బెండకాయల‌తో మ‌ట‌న్‌ను క‌లిపి ఎప్పుడైనా వండారా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Okra Mutton : బెండకాయ ఫ్రై అంటే ఇష్ట పడని వారు ఉండరు. అలాగే బెండకాయ పులుసు కూడా చాలా రుచి కరంగా ఉంటుంది. చాలా మంది బెండకాయను సాంబారులో కూడా వాడుతూ ఉంటారు. అంతే కాకుండా బెండకాయను చాలా రకాలుగా శాఖాహార వంటల్లో మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే కొన్ని ప్రాంతాల్లో చేపలతో కలిపి కూడా వండుతూ ఉంటారు. కానీ బెండకాయను చికెన్ మటన్ లాంటి వాటితో కలిపి వండటం చాలా అరుదుగా కనిపిస్తూ … Read more

Triglycerides : లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లో ట్రైగ్లిజ‌రైడ్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వ‌చ్చిందా.. అయితే ప్ర‌మాద‌మే.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Triglycerides : ట్రైగ్లిజ‌రైడ్స్ అనేవి మ‌న ర‌క్తంలో ఉండే ఒక ర‌క‌మైన కొవ్వు ప‌దార్థం. మ‌నం తినే ఆహారంలో మ‌న‌కు అవ‌స‌రం లేని కొవ్వు గా దీనిని చెబుతారు. కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ఆహారం తిన్న‌ప్పుడు మిగిలిపోయిన కొవ్వు ట్రైగ్లిజ‌రైడ్స్ రూపంలో మ‌న శ‌రీరంలోని కొవ్వు క‌ణాల‌లో నిల్వ చేయ‌బ‌డుతుంది. ట్రైగ్లిజ‌రైడ్స్ అధిక స్థాయిలో ఉన్న‌ప్పుడు అది హైప‌ర్ ట్రైగ్లిజ‌రిడేమియాకి దారి తీస్తుంది. క్యాల‌రీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవ‌డం, చ‌క్కెర ప‌దార్థాలు, ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం … Read more

Grilled Chicken For Weight : గ్రిల్డ్ చికెన్ ను తిన‌డం వ‌ల‌న బ‌రువు తగ్గ‌వ‌చ్చా..?

Grilled Chicken For Weight : ప్ర‌స్తుత త‌రుణంలో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ వ‌ల‌న చాలా మంది త‌మ బ‌రువు త‌గ్గించుకోవడానికి ఎన్నో ర‌కాల ప‌ద్ద‌తుల‌ను పాటిస్తున్నారు. ఈ విష‌యంలో ఎంతో మందికి వివిధ ర‌కాల సందేహాలు వ‌స్తూ ఉంటాయి. కొంత మంది రోజూ త‌మ బ‌రువును చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ వారానికి ఒక రోజు బ‌రువు చూసుకుంటే స‌రిపోతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆరు నెల‌ల‌లో 5 నుండి 10 శాతం మాత్ర‌మే … Read more

Rajma Palak Masala : రాజ్మా పాల‌క్ మ‌సాలా.. చ‌పాతీల్లోకి భ‌లే కాంబినేష‌న్‌.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Rajma Palak Masala : మ‌న‌దేశంలో ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా తినే ఆహార ప‌దార్థాల్లో రాజ్మా గింజ‌ల‌ గురించి ముందుగా చెప్పుకోవాలి. వీటినే ఇంగ్లీష్ లో కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు, తెలుపు లేదా రెండూ క‌లిసిన రంగులో దొరుకుతాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐర‌న్ లాంటి పోష‌కాలు రాజ్మాలో పుష్క‌లంగా ఉంటాయి. రాజ్మా మ‌సాల పేరుతో క‌ర్రీ ఇంకా రాజ్మా చావ‌ల్ పేరుతో అన్నం తో క‌లిపి తింటూ ఉంటారు. కొంచెం కొత్తగా … Read more

Chana Coconut Milk Curry : కొబ్బ‌రిపాల‌తో కాబూలీ శ‌న‌గ‌ల క‌ర్రీ.. రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు..

Chana Coconut Milk Curry : పెద్ద శ‌న‌గ‌లు లేదా కాబూలీ చ‌నా ఎక్కువ‌గా కుర్మా లేదా మ‌సాల కూర‌ల రూపంలో చేసుకుంటూ ఉంటాం. సాధార‌ణంగా పూరీ లేదా చ‌పాతీల‌తో జ‌త‌గా ఈ శ‌న‌గ‌ల‌ను కూర‌ను తిన‌డం కూడా మ‌నం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పెద్ద శ‌న‌గ‌ల‌ను కొబ్బ‌రిపాల‌తో వండిన‌పుడు పూరీ, చ‌పాతీల‌తో పాటు అన్నంలో తిన‌డానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు కొబ్బ‌రిపాల‌తో కాబూలీ శెన‌గ‌ల క‌ర్రీని ఎలా త‌యారుచేయాలో తెలుసుకుందాం. … Read more

Alasanda Ginjala Kura : అల‌సంద‌ గింజ‌ల‌తో కూర‌.. క‌మ్మ‌ని రుచి.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Alasanda Ginjala Kura : బీన్స్ జాతికి చెందిన కాయ‌ల‌లో అల‌సంద కూడా ఒక‌టి. ఇంగ్లీష్ లో వీటిని లాంగ్ బీన్స్ అని పిలుస్తారు. చాలామంది సాధార‌ణంగా అల‌సంద‌ల గింజ‌ల‌ను వేపుడు లా గానీ లేదా ట‌మాట‌తో క‌లిపి గానీ వండుతూ ఉంటారు. ఎక్కువ మందికి ఇలా తిన‌డం ఇష్టం లేక‌పోవ‌డం మ‌నం చూస్తూ ఉంటాం. అయితే అల‌సంద గింజ‌ల‌తో కొంచెం కొత్త‌గా క‌ర్రీ లా కూడా చేసుకోవ‌చ్చు. ఇది చ‌పాతి తో పాటు అన్నం లోకి … Read more

Chinthakaya Boti Curry : ప‌చ్చి చింత‌కాయ‌ల‌ను బోటిలో వేసి క‌లిపి వండండి.. కూర అదిరిపోతుంది..!

Chinthakaya Boti Curry : మన తెలుగు రాష్ట్రాల్లో బోటీ కర్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బోటి అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బోటీతో మసాల కర్రీ, బోటి ఫ్రై ఇలా వివిధ రకాలుగా వండుతూ ఉంటారు. కానీ కొద్దిగా పులుపు ఉండే విధంగా ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వారు పచ్చి చింతకాయలతో బోటి న వండితే అద్భుతంగా ఉంటుంది. ఈ సీజన్ లో చింతకాయలు మార్కెట్లో విరివిగా అందుబాటులో … Read more

Mosambi Juice : రోజూ రెండు గ్లాసుల మోసంబి జ్యూస్‌.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Mosambi Juice : మ‌న‌కు విరివిగా దొరికే పండ్ల‌లో బ‌త్తాయి ఒక‌టి. దీనినే మోసంబి అని కూడా పిలుస్తారు. చాలా మంది త‌మ ఆహారంలో దీనికి అంత‌గా ప్రాముఖ్యం ఇవ్వ‌రు. కానీ దీనిలో ఉండే మంచి ఆరోగ్య‌క‌ర‌ గుణాలు తెలిస్తే ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌ర‌ని ఆహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక‌టి లేదా రెండు గ్లాసుల బ‌త్తాయి ర‌సం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. … Read more

Millets : చిరుధాన్యాల‌ను తింటే.. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌చ్చి క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా.. ఇలా చేయండి..!

Millets : ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌జ‌ల‌కు వారు తీసుకునే ఆహారం ప‌ట్ల గానీ వారి ఆరోగ్యం ప‌ట్ల గానీ అవ‌గాహ‌న పెరిగింద‌నే చెప్ప‌వచ్చు. దీంతో చాలా మంది ప్ర‌జ‌లు తెల్ల‌ని రైస్ బ‌దులుగా చిరుధాన్యాలు లేదా తృణ ధాన్యాలు తీసుకోవ‌డం చేస్తున్నార‌నడంలో సందేహం లేదు. వీటిలో ఉండే ఫైబ‌ర్, ఎమినో యాసిడ్స్, విట‌మిన్లు, ఖ‌నిజాలు ఇంకా ఎన్నో అత్య‌వ‌స‌ర‌ పోష‌క విలువ‌లు ఉండ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తుంది. అలాగే గ్లూటెన్ ప‌డ‌నివారు గోధుమ‌ల‌కు ప్ర‌త్యామ్నాయంగా కూడా … Read more

Cold In Kids : చిన్నారుల్లో వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం స‌మ‌స్య‌ల‌కు ఈ సూచ‌న‌లు పాటించాలి..!

Cold In Kids : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్న పిల్ల‌ల‌కు జ‌లుబు చేయ‌డం చాలా సాధార‌ణం అయిపోయింది. ముఖ్యంగా వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడు ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా బాధిస్తోంది. వాత‌వ‌ర‌ణంలో యాక్టివ్ గా ఉండే వైర‌స్ లు ఇంకా వివిధ ర‌కాల బ్యాక్టీరియా ల వ‌ల‌న ఇలాంటి వ్యాధులు వ‌స్తాయి. ముక్కు దిబ్బ‌డ‌, ముక్కులు కార‌డం, త‌మ్ములు, ద‌గ్గు, గొంతు నొప్పి మొద‌లైన‌వి ఈ వైర‌స్ ల‌ బారిన ప‌డిన‌ప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలు. కొన్ని సంద‌ర్భాల్లో జ్వ‌రం … Read more