Fatty Liver : లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయే జబ్బు.. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌కు.. చ‌క్క‌ని చిట్కాలు..!

Fatty Liver : మ‌నిషి శ‌రీరం ఎన్నో అవ‌య‌వాల క‌ల‌యిక. అదే మ‌న అంత‌ర్గ‌త‌ శ‌రీర వ్య‌వ‌స్థ‌ను ఒక సంక్లిష్ట‌మైన నిర్మాణంగా మ‌లుస్తుంది. ఇక శ‌రీర భాగాల్లో కాలేయం అనేది ఎంతో కీల‌క‌మైంది. ఇది మ‌న శ‌రీరంలో చాలా ర‌కాల‌ జీవక్రియ‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డంలో తోడ్ప‌డుతుంది. కానీ కాలేయానికి మాత్ర‌మే వివిధ ర‌కాల అనారోగ్యాలు సోకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక కాలేయ జ‌బ్బుల్లో ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ ముఖ్య‌మైన‌ది. సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో కొవ్వు క‌ణాలు … Read more

Vitamin B12 : విట‌మిన్ బి12 లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ప్ర‌మాదం..

Vitamin B12 : ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌న దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది జ‌నాభా విట‌మిన్ బి12 లోపం స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ స‌మ‌స్య స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. చాలా మంది త‌మ‌లో ఈ లోపం ఉన్న విష‌యాన్ని కూడా గుర్తించ‌లేక పోతున్నారు. భార‌త‌దేశంలో దాదాపుగా 74 శాతం మంది ప్ర‌జ‌లు విట‌మిన్ బి12 లోపంతో ఉన్నార‌ని నివేదిక‌లు తేలుస్తున్నాయి. అంటే కేవ‌లం 26 శాతం జ‌నాభాలో మాత్ర‌మే విట‌మిన్ బి12 … Read more

Hibiscus Flower : షుగ‌ర్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేసే మందార పువ్వులు.. ఎలా తీసుకోవాలంటే..

Hibiscus Flower : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్నారు. ఆహార‌పు అల‌వాట్లు స‌రిగా లేక‌పోవ‌డం, అనారోగ్య‌క‌ర జీవ‌న విధానం, ఇంకా వార‌స‌త్వం కూడా డ‌యాబెటిస్ రావడానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. అయితే డ‌యాబెటిస్ ని అదుపులో ఉంచ‌డానికి ఆయుర్వేదంలో ఎన్నో వైద్య విధానాలు చాలా ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తాయ‌ని నిరూపిత‌మైంది. వాటిలో మందార పువ్వు ఒక‌ట‌ని చెబుతున్నారు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ని అదుపులో ఉంచుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు మందార పువ్వుని ఎలా … Read more

Tomato Juice : రోజూ ఉద‌యం ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Tomato Juice : టమాటాల‌ నుండి మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టామాటాల్లో ఖ‌నిజాలు, విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మం, గుండె, క‌ళ్ల‌కి సంబంధించిన‌ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ టామాటో జ్యూస్ ని బ్రేక్ ఫాస్ట్ తోపాటు తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో తేలిక‌గా ఉండ‌డంతోపాటు రోజంతా యాక్టివ్ గా ఉండగ‌లుగుతారు. ఇక టామాటో జ్యూస్ తో ఇంకా ఎలాంటి లాభాలు … Read more

Onion Tea : హైబీపీ ఉన్న‌వారు దీన్ని తాగితే.. దెబ్బ‌కు బీపీ మొత్తం త‌గ్గిపోతుంది..

Onion Tea : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది బీపీ, షుగ‌ర్ లాంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ముఖ్యంగా హై బీపీ అనేది చాలా ప్ర‌మాద‌క‌రమైన ఆరోగ్య స‌మ‌స్య‌. ఇది హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంత‌క‌మైన జ‌బ్బుల‌కు దారి తీసే అవ‌కాశాలు చాలా ఉంటాయి. ఈ హైబీపీని హైప‌ర్ టెన్ష‌న్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ హై బ్ల‌డ్ ప్రెష‌ర్ ని అదుపు చేయ‌డానికి ప్ర‌జ‌లు రోజూ ఎన్నో ర‌కాల … Read more