Mokshagna : మోక్ష‌జ్ఞ‌తో ఆదిత్య 999.. వైర‌ల్‌గా మారిన బాల‌య్య లుక్

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో సూప‌ర్ హిట్ చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రం సీనియర్‌ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెర‌కెక్కింది. 1991లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ ‘ఆదిత్య 369’ అప్పట్లో అందరినీ అలరించింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన అభినయం ప్రేక్షకులను మైమ‌రిపించింది అనే చెప్పాలి. ఇప్ప‌టికీ కూడా ఈ సినిమా టీవీల‌లో వ‌స్తే ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన … Read more

Pushpa 2 : పుష్ప‌కి వైసీపీ నేత‌ల స‌పోర్ట్‌.. మెగా ఫ్యామిలీ నుండి దూరం చేయాల‌నే ప్లానా..!

Pushpa 2 : మెగా హీరోగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఒక్కో సినిమా చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు బ‌న్నీ మెగా హీరోగా కాకుండా త‌న‌కు ఆర్మీ ఉంద‌ని చెబుతూ స్పెష‌ల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. కొద్దిరోజులుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి.. జన సైనికులు, మెగా ఫ్యామిలీకి చాలా బాధ కలిగిస్తుంది. అల్లు అర్జున్ నంద్యాల టూర్‌, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు పలకడం వల్ల గొడ‌వ పెద్ద‌దైంది. ఆ త‌ర్వ‌త నాగబాబు … Read more

Keerth Suresh : పెళ్లి విషయంలో కీర్తి సురేష్ .. స‌మంత‌ని ఫాలో అవుతుందా?

Keerth Suresh : మొన్న‌టి వ‌ర‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న కీర్తి సురేష్ మ‌రి కొద్ది రోజుల‌లో ఓ ఇంటి కోడ‌లు అవుతుంది. అందాల భామ కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతుంది. ఆంథోనీ అట్చి ను డిసెంబర్ 12న గోవాలో వివాహం చేసుకోబోతుంది. ఈ పెళ్లివేడుకకు కొద్దిమంది అతిథులు, సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తుంది. కీర్తి పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రం కూడా ఇప్ప‌టికే బయటకు వచ్చింది. వివాహం వ్యక్తిగత వేడుకగా … Read more

Salman Khan : బాబా సిద్ధిఖీని చంప‌డానికి ముందే స‌ల్మాన్ హ‌త్య‌కి ప్లాన్ చేశారా..!

Salman Khan : బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ గ‌త కొన్ని రోజులుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బిష్ఱోయ్ గ్యాంగ్ అత‌డిని చంపేస్తామంటూ బెదిరింపుల‌కి దిగుతుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌కు గ‌తంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. సిద్ధిఖీకి మాత్రం బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు లేవు. కానీ త‌మ‌కు టార్గెట్‌గా ఉన్న స‌ల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ స‌న్నిహితంగా ఉండ‌డమే ఈ హ‌త్య‌కు … Read more

Ram Prasad : ఆటో రామ్ ప్ర‌సాద్‌కి యాక్సిడెంట్‌.. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి ఎలా ఉంది?

Ram Prasad :  ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది పాపులర్ అయ్యారు. కొంద‌రు ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు కూడా సంపాదించుకున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఏకంగా హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక బలగం సినిమాతో వేణు యెల్దండి క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇలా తన దైన ఆటో పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఆటో రామ్ ప్రసాద్ కూడా ఇండ‌స్ట్రీలో … Read more

Prithvi- Vishnu Priya : విష్ణు ప్రియ న‌న్ను ల‌వ్ చేస్తోంది.. ఆశ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని చెప్పేశానంటూ బాంబ్ పేల్చాడుగా..!

Prithvi- Vishnu Priya : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కార్య‌క్ర‌మం మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నుంది. దాదాపు షో చివ‌రి స్టేజ్‌కి వ‌చ్చింద‌ని చెప్పాలి. ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు, ఎవ‌రు టాప్ 5లో నిలుస్తారు అనే దానిపై కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు చేసే కామెంట్స్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ప్రతి సీజన్ లో హౌస్ లో … Read more

Pushpa 2 Review : పుష్ప‌2 మూవీ రివ్యూ.. అల్లు అర్జున్ రాంపేజ్ షోతో ద‌ద్ద‌రిల్లిపోతున్న థియేట‌ర్స్

Pushpa 2 Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన‌ భారీ బడ్జెట్ సినిమా ‘పుష్ప2’. నేడు గ్రాండ్‌గా విడుద‌ల‌యిన ఈ చిత్రం థియేట‌ర్స్ లో తెగ సంద‌డి చేస్తుంది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఉదయం నుంచి థియేటర్ల చుట్టూ పండుగ వాతావరణం ఏర్పడింది. ఫ్లెక్సీలు, పూల తోరణాలు, భారీ ఎత్తు కటౌట్లతో థియేటర్ల వద్ద హంగామా మారుమోగిపోయింది. ఇక సినిమా క‌థ విష‌యానికి … Read more

Allu Arjun : పుష్ప‌2 రిలీజ్‌కి ముందు తండ్రి ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసిన బ‌న్నీ త‌న‌యుడు

Allu Arjun : పుష్ప సినిమా త‌ర్వాత దాదాపు మూడేళ్ల‌పాటు అల్లు అర్జున్ పుష్ప‌2 సినిమా కోసం ప‌ని చేయ‌గా, ఈ మూవీ ఎట్ట‌కేల‌కి నేడు విడుదల‌వుతుంది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ప్రీమియ‌ర్ షోస్ ప‌డ‌గా, మూవీని ప్ర‌తి ఒక్క‌రు ఆకాశానికి ఎత్తుతున్నారు. పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ న‌ట‌న అదిరిపోయింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్‌కి ముందు బ‌న్నీకి చాలా మంది విషెస్ తెలియ‌జేశారు. వారంద‌రిలో త‌న త‌న‌యుడు అయాన్ విషెస్ చెప్పిన తీరు బ‌న్నీని క‌దిలించింది. … Read more

Brahmamudi Serial Today December 5th Episode : డ్రామాలు ఆడిన ధాన్య‌ల‌క్ష్మీ.. గుండెపోటుతో చావుబ‌తుకుల్లో సీతారామ‌య్య‌..

Brahmamudi Serial Today December 5th Episode : బ్ర‌హ్మ‌ముడి తాజా ఎపిసోడ్‌లో క‌ళ్యాణ్ ఆఫీసుకి వెళుతున్న స‌మ‌యంలో దుగ్గిరాల ఫ్యామిలీ గ‌ర్వ‌ప‌డేలా చేయాలని అప్పు అంటుంది. అప్పుడు అక్క‌డికి వ‌చ్చిన అనామిక నీ మొగుడిని ప‌నివాడిగా పంపిస్తున్నావా ఏంటి అని అంటుంది. అప్పుడు కోపంతో ఊగిపోయిన అప్పు పిచ్చి మాట‌లు మాట్లాడితే చంపేస్తానంటుంది. అప్పుడు అనామిక‌.. నీ మొగుడు ఆ లిరిక్ రైటర్ దగ్గర పనివాడిగా చేస్తున్నాడు. మూడేళ్ల అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడు. టీలు కాఫీలు అందిస్తూ … Read more

Gunde Ninda Gudi Gantalu December 5th Episode : మీనా,బాలు గురించి పంచాయ‌తీ పెట్టిన రోహిణి.. ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చిన స‌త్యం

Gunde Ninda Gudi Gantalu December 5th : గుండె నిండా గుడి గంట‌లు తాజా ఎపిసోడ్‌లో రోహిణి ఫైనాన్షియ‌ర్ ఇంటికి ఫేషియ‌ల్ చేయ‌డానికి వెళుతుంది. అయితే మీనా కూడా ఆ ఫైనాన్షియ‌ర్‌ని క‌ల‌వ‌డానికి వెళుతుంది. మీనా వ‌చ్చిన విష‌యాన్ని రోహిణి గ‌మ‌నిస్తుంది. అంతేకాదు ఆమె ఎందుకు వ‌చ్చిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది రోహిణి. ఇక ఫైనాన్షియ‌ర్ మీనాని చూసి ఇక్క‌డికి ఎందుకు వ‌చ్చావు అంటూ నిల‌దీస్తాడు. తన భర్తకు కారు ఇమ్మని, కారు లేక ఆయన … Read more