అనేక వ్యాధులను తగ్గించే తగ్గించే త్రికటు చూర్ణం.. తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆయుర్వేద ఔషధాల్లో త్రికటు చూర్ణం ఒకటి&period; శొంఠి&comma; పిప్పళ్లు&comma; మిరియాలను చూర్ణం చేసి సమపాళ్లలో కలిపి త్రికటు చూర్ణాన్ని తయారు చేస్తారు&period; ఈ చూర్ణంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి&period; అనేక వ్యాధులు తగ్గుతాయి&period; దీన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి&period; దీంతో ఏమేం అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4724 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;trikatu-churnam&period;jpg" alt&equals;"how to use trikatu churnam for many health problems " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; త్రికటు చూర్ణం మూడు భాగాలు&comma; ఒక భాగం వాము&comma; యాలకులు&comma; ఉప్పు&comma; నేతిలో వేయించిన ఇంగువ చూర్ణం తీసుకుని అన్నింటినీ కలపాలి&period; అందులో కాసీ భస్మం కలపాలి&period; తగినంత నిమ్మరసం పోసి ఎండలో ఎండబెట్టాలి&period; తరువాత చూర్ణం చేసి ఉదయం&comma; సాయంత్రం ఒక టీస్పూన్‌ చొప్పున సేవించాలి&period; కడుపునొప్పి&comma; అగ్ని మాంద్యం&comma; అజీర్ణం&comma; కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; త్రికటు చూర్ణం&comma; త్రిఫల చూర్ణం&comma; తగినంత సైంధవ లవణం కలిపి రోజుకు రెండు సార్లు అరటీస్పూన్‌ చొప్పున తీసుకోవాలి&period; పొడిదగ్గు&comma; కళ్లె దగ్గు&comma; జలుబు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; త్రికటు చూర్ణం మూడు భాగాలు&comma; వాము&comma; సైంధవ లవణం&comma; జీలకర్ర&comma; నేతిలో వేయించిన ఇంగువ చూర్ణాలను ఒక్కొక్క భాగం వంతున కలిపి భోజనం మొదటి ముద్దలో కలిపి తింటుండాలి&period; కడుపునొప్పి&comma; కడుపు ఉబ్బరం&comma; త్రేన్పులు&comma; విరేచనాలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రోజుకు ఒకసారి అరగ్లాస్‌ వేడి నీటిలో ముప్పాతిక స్పూన్‌ త్రికటు చూర్ణం&comma; పావు స్పూన్‌ జీలకర్ర చూర్ణం&comma; ఒక టీస్పూన్‌ ఉప్పు కలిపి తగినంత నిమ్మరసం కలిపి తాగుతుంటే కడుపు నొప్పి&comma; నడుం నొప్పి&comma; ఒళ్లు నొప్పులు&comma; మలబద్దకం&comma; అగ్ని మాంద్యం&comma; అజీర్ణం&comma; అరుచి&comma; వికారం వంటి సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; రెండు గరువింద గింజల ఎత్తు త్రికటు చూర్ణాన్ని పరిశుభ్రమైన నీటిలో కలిపి వడగట్టి నాలుగైదు చుక్కల వంతున ముక్కు రంధ్రాల్లో వేసుకుంటుంటే జలుబు&comma; ముక్కు దిబ్బడ&comma; తలబరువు&comma; సైనస్&comma; కంటి సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఒక భాగం జాజికాయ&comma; లవంగాల చూర్ణాలను&comma; మూడు భాగాల త్రికటుచూర్ణం&comma; త్రిఫల చూర్ణాలకు కలిపి ఇందులో శుద్ధ లోహ భస్మాన్ని తొమ్మిది భాగాలు కలిపి ఉంచుకుని&comma; ఐదారు చిటికెల వంతున రోజుకు రెండు సార్లు తేనెతో కలిపి తీసుకుంటే రక్తవృద్ధి జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts