Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home business ideas

IPO అంటే ఏమిటి.. లాభాలు ఏ విధంగా వస్తాయంటే..!!

Admin by Admin
January 31, 2025
in business ideas, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ మధ్య ipo లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు బాగా వస్తున్నాయని విషయాలను మనం తరచూ వింటూనే ఉన్నాం. ఉదాహరణకు జొమాటో ఐపీఓ లో ఇన్వెస్ట్ చేస్తే 75% లాభాలు వచ్చాయి. nykaa లో ఇన్వెస్ట్ చేసిన వారికి 80% లాభాలు రిటర్న్ వస్తున్నాయి. పాలసీ బజార్ ఐపీఓ లో పెట్టుబడి పెట్టిన వారికి 20% రిటర్న్స్ వచ్చాయి. సిగాచి ఇండస్ట్రీ ఐపీఓ లో ఇన్వెస్ట్ చేసిన వారికి 250% రిటర్న్స్ వస్తున్నాయి. అదే మీరు బ్యాంకుల్లో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తే వచ్చే అమౌంట్ 7% రిటన్స్ మాత్రమే. అదే ఐపీవో లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్ లో రిలీజ్ అయిన మొదటి రోజే రిటన్స్ వస్తాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలా కంపెనీల్లో ఒక్కొక్క షేర్ ప్రైస్ వేల రూపాయలు ఉంది. ఇవన్నీ ఐపీవో లు ఒకప్పుడు పదులు లేదా వందల నుంచి మొదలైనవే.

అందుకే ఏదైనా మంచి కంపెనీలో మొదట్లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. అసలు ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (initial public offering) దీనిలో ఇన్వెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడండి. A అనే ఒక కంపెనీ ముంబైలో ఉందనుకోండి. దానికి మంచి పేరు కూడా ఉంది. అయితే ఆ కంపెనీ వేరే సిటీస్ లో కూడా తన బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటుంది. కానీ దాని కోసం చాలా డబ్బులు కావాలి. అన్ని డబ్బులు కంపెనీ దగ్గర లేవు. బ్యాంకు దగ్గరికి వెళ్లి లోన్ అడిగితే ఎక్కువ వడ్డీ చెబుతున్నారు. అందువల్ల ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, కంపెనీ లోని కొన్ని షేర్స్ ని అమ్మకానికి పెడుతుంది.

do you know what is an ipo and how we get profits

అలా షేరు అమ్మగా వచ్చిన డబ్బులతో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని ఐపీఓ అంటారు. ఆ ఐపీఓ ను మనలాంటి సాధారణ ప్రజలు కొనుక్కోడానికి అమ్మకానికి పెడతారు గనక పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఇలా కంపెనీ పబ్లిక్ దగ్గర ఆఫరింగ్ చేయాలంటే ముందు SEBI దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. SEBIఅంటే (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఇది కంపెనీ నిజమైనదా కాదా అనేది చెక్ చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలాంటి డీటెయిల్స్ ను చెక్ చేసి అప్రూవల్ ఇస్తుంది. ఈ విధంగా దీని నుంచి అప్రూవల్ రాగానే ఐపీఓ ను అనౌన్స్ చేస్తుంది కంపెనీ. దీని ద్వారా చెక్ చేసుకుని ఇన్వెస్టర్స్ షేర్స్ కొనుక్కోవచ్చు.

Tags: ipo
Previous Post

చెన్నకేశవరెడ్డి మూవీని సౌందర్య రిజెక్ట్ చేయడానికి కారణం..!!

Next Post

గుర్రం కింద కూర్చోదు.. ఎందుకు నిలబడి నిద్ర పోతుందో మీకు తెలుసా..?

Related Posts

inspiration

చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట‌..

June 3, 2025
వైద్య విజ్ఞానం

భూమిపై క్యాన్సర్ రాని ఒకే ఒక జంతువు ఏదో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 3, 2025
పోష‌కాహారం

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025
lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!