business ideas

ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి పారిపోయి వచ్చిన మహిళ.. ఆమె సంపాదన నెలకు ఎంతో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సీమా హైదర్ పేరు తెలియని వారుండరు&period; ప్రియుడిని కలిసేందుకు ఇండియాకు వచ్చిన ఓ పాక్ మహిళ యూట్యూబ్ ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తోంది&period; సీమా తన ఆదాయ రహస్యాన్ని పంచుకుంది&period; పబ్జీ గేమ్‌ ద్వారా పెళ్లి కాని ఓ యువకుడితో ప్రేమలో పడిన పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌ భర్తను వదిలి అక్రమంగా ఇండియాకు చేరుకోవడమే కాకుండా ప్రియుడు సచిన్‌ మీనాను పెళ్లాడింది&period; వీరి లవ్ స్టోరీ&comma; లవ్ మ్యారేజ్‌పై గ‌తంలో కథలు కథలుగా మీడియాలో&comma; సోషల్ మీడియాలో నిత్యం వస్తూ ఉండేవి&period; అలాంటి పాకిస్థాన్ మహిళ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ భర్త సచిన్ మీనాతో వీడియోలు&comma; షార్ట్‌లను అప్‌లోడ్ చేస్తుంది&period; అవి కాస్తా వైరల్‌గా మారడంతో ఈ వెరైటీ లవర్స్ బాగా పాపులర్ అయ్యారు&period; వీళ్లు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్‌కి ఆదాయం కూడా ఊహించని రీతిలో పెరిగింది&period; రీసెంట్‌గా సీమా తనకు యూట్యూబ్‌ ద్వారా నెలవారి వస్తున్న ఆదాయాన్ని కూడా ఓపెన్‌గా అందరితో షేర్ చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూట్యూబ్ &comma; ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సీమా హైదర్‌కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే&period; యూట్యూబ్ ద్వారా తనకు మంచి ఆదాయం వస్తోందని సీమ హైదర్ ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది&period; సోషల్ మీడియా ద్వారా సీమా&comma; సచిన్ ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుందాం&period; సోషల్ మీడియా ద్వారా తన మొదటి ఆదాయం రూ&period; 45&comma;000 అని సీమా చెప్పారు&period; ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది&period; అతి తక్కువ సమయంలోనే ఫాలోవర్ల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా బాగా పెరిగింది&period; యూట్యూబ్‌లో ప్రతి 1&comma;000 వ్యూస్‌కి ఎంత డబ్బు వస్తుందో సీమా వెల్లడించింది&period; ఇది పూర్తిగా శ్రమపై ఆధారపడి ఉంటుందని ఆమె చెబుతోంది&period; భర్త సచిన్‌తో కలిసి షేర్ చేసిన&comma; రూపొందించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి&period; వాటి ద్వారానే కొంత ఆదాయాన్ని పొందుతున్నామని తెలిపింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86490 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;seema-haider&period;jpg" alt&equals;"this woman earns good income from youtube " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 నిమిషాల వీడియోకు 1&comma;000 వ్యూస్ వస్తే దాదాపు 25 రూపాయలు ఆదాయం వస్తుంది&period; యూట్యూబ్ షార్ట్‌లను పోస్ట్ చేయడం ద్వారా 1 లక్ష వ్యూస్‌కి దాదాపు &dollar;1 &lpar;సుమారు రూ&period; 83-84&rpar; సంపాదిస్తారు&period; బ్రాండ్ ప్రమోషన్&comma; ప్రకటనల ద్వారా కూడా సంపాదిస్తున్నట్లు సీమ తెలిపింది&period; సీమా హైదర్ YouTube నుండి నెలకు కనీసం రూ&period; 80&comma;000 సంపాదిస్తుంది&period; ఆమె భర్త సచిన్ మీనా వారి యూట్యూబ్ ఛానెల్‌లో 1&period;7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నారు&period; అతని వీడియోలకు కనీసం 25 వేల వ్యూస్ వస్తుంటాయి&period; సీమ ఇండియాకి వచ్చినప్పటి నుండి ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది&period; ఫాలోవర్లు పెరిగే కొద్దీ తన ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు&period; యూట్యూబ్ నుండి తమ ఖర్చులు తేలికగా వెళ్లిపోతున్నందున ఇప్పుడు సచిన్ పని చేయడం లేదని సీమా తెలిపింది&period; సీమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పిల్లల చదువులు&comma; భవిష్యత్తు ప్రణాళికలపై పెట్టుబడి పెడుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts