Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home business

భారత అభ్యర్థనను నిరాకరించిన Dassault సంస్థ

Admin by Admin
May 13, 2025
in business, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రఫెల్ యుద్ధవిమానాలకు సంబంధించిన రహస్యమైన source code కావాలని భారత్.. Dassault సంస్థని కోరింది. ఆ కోరికని వారు సున్నితంగా తిరస్కరించారు. ఇరువర్గాల వాదన చూద్దాం.

భారత్.. meteor, scalp లాంటి ఆయుధాలు మన అంచనాలకు తగ్గట్టు గా perform చేశాయి. అయితే, వాటి నుంచీ నేర్చుకోవడం కొన్ని సంవత్సరాలు గా ప్రారంభించి, వాటికి ప్రత్యామ్నాయ ఆయుధాలు దేశీయంగా అభివృద్ధి చేసుకున్నాం, ఆ ఆయుధాలను తక్కువ ఖర్చుతో రఫెల్ లో ఉపయోగించాలి అంటే source code అవసరం.

india asked the source code of rafale jets

Dassault వాదన.. సంవత్సరాల శ్రమ, ఖర్చుతో ఈ సాంకేతికత అభివృద్ధి చేసాము, source code ఇస్తే, ఆ సాంకేతికత వారి చేయి దాటిపోతుంది.

ఇప్పటికే, మిగతా దేశాలు ( rafale కొన్నవారు ) కూడా source code అడిగే అవకాశం ఉంది అది వారికి ఇబ్బంది. అలాగే, గ్రీసు దేశం తమ rafale యుద్ధ విమానం లో కూడా భారత ఆయుధాలు అయిన astra క్షిపణుల వినియోగానికి ఉత్సాహం చూపిస్తుంది. ఇలా ఐతే European ఆయుధాల market దెబ్బ తింటుంది. Source code ఇవ్వకుండా middle ware తో భారత అవసరాలు తీర్చే ఆప్షన్స్ పరిగణిద్దాం అని వారు అంటున్నారు.

Tags: rafale jets
Previous Post

నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్..

Next Post

భోజనం చేసిన వెంటనే ఈ 7 పనులు అస్సలు చేయకూడదు..! ఎందుకో తెలుసా.? చేస్తే ఏమవుతుంది.?

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!