business

6వ త‌రం జెట్ ఇంజిన్‌ల‌ను త‌యారు చేయ‌నున్న భార‌త్‌.. మ‌న చుట్టూ ఉన్న దేశాల‌కు ఇక వ‌ణుకే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచం లో కేవలం 4 దేశాలు &&num;8211&semi; అమెరికా&comma; రష్యా&comma; ఫ్రాన్స్&comma; UK మాత్రమే నాణ్యమైన జెట్ ఇంజిన్స్ తయారు చేయగలవు&period; చైనా ఇంకా 4&comma; 5à°µ తరం నాణ్యమైన ఇంజన్ తయారీ విషయంలో ఇబ్బంది పడుతుంది&period; భారత్ విషయంలో కావేరి ఇంజన్ ని అభివృద్ధి చేసినా అది అవసరమైన 90- 95kN శక్తి లేదా Thrust బదులు 73 &&num;8211&semi; 75kN మాత్రమే produce చేస్తుంది&period; ఆ ఇంజన్ ని డ్రోన్స్ కోసం వినియోగించవచ్చు&comma; యుద్ద విమానానికి పనికిరాదు&period; Tejas లో ప్రస్తుతానికి 84kN thrust ఉన్న అమెరికన్ F404 ఇంజన్ వాడుతున్నారు&period; మరింత శక్తివంతమైన GE F414 98kN ఇంజన్లు త్వరలో Tejas MK2&comma; AMCA MK1 లలో వాడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6à°µ తరం యుద్ద విమానాల ప్రోగ్రామ్ లో చేరడానికి బదులు&comma; 6à°µ తరం ఇంజన్ మీద పెట్టుబడి పెట్టడం &comma; అది కూడా పూర్తి టెక్నాలజీ&comma; Intelectual ప్రాపర్టీ రైట్స్ భారత్ కి ఇచ్చేలా క్రింది వారితో చర్చలు జరుపుతుంది&period; వారి ప్రతిపాదనలు వాటి లాభనష్టాలు&period; అమెరికన్ General Electric సంస్థ &&num;8211&semi; Tejas mk1&comma; mk2 &comma; AMCA MK1 లో ఈ సంస్థ ఇంజిన్స్ ఉపయోగిస్తారు కావున&comma; కొత్త ఇంజన్ వారి నుంచీ తీసుకుంటే maintenance తేలిక&period; ఇబ్బంది&period;&period; మన డబ్బులతో అభివృద్ధి చేసిన ఇంజన్ అయినా intellectual property rights&comma; critical technology transfer కి సుముఖం గా లేదు కాబట్టి ఇది మంచి ఆఫర్ కాదు&period;రఫెల్ యుద్ధ విమానం లో ఉన్న ఇంజిన్స్ తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ Safran à°µ‌ల్ల లాభాలు పైన చెప్పినవన్నీ&period; ఇబ్బంది&period;&period; 80&percnt; technology ఇస్తారు &lpar; 20&percnt; వారు మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేని సాంకేతికతే మనకి కీలకం&rpar;&period; IPR మాత్రం 50&percnt; వారితో ఉంచాలి అంటున్నారు&period; అంటే&comma; మనం దానికి మార్పులు చెయ్యాలి అన్నా&comma; అమ్మకాలు&comma; కొనుగోలు&comma; ఎగుమతులు చెయ్యాలి అన్నా వారితో ముడిపడి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84968 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;jet-engine&period;jpg" alt&equals;"india to make 6th generation of jet engines " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోల్స్ రాయిస్ &&num;8211&semi; UK కి చెందిన ఈ సంస్థ 100&percnt; IPR ఇస్తాము&comma; 100&percnt; సాంకేతికత ఇస్తాము&comma; భారత్ లో local production set చేస్తాం అంటున్నారు&period; ఈ సంస్థ&comma; జపాన్&comma; UK మొదలైన దేశాలు తయారు చేస్తున్న 6à°µ తరం యుద్ద విమానానికి ఇంజన్ తయారు చేస్తుంది&period; భారత్ కి తయారు చేయబోయే ఇంజన్ ప్రస్తుతం ఉన్న ఇంజిన్స్ ని modify చేసి ఇస్తే కాదని పూర్తిగా కొత్తది అభివృద్ధి చేస్తాము అని చెబుతున్నారు&period; ఇది ఉన్న వాటిలో చాలా మంచి ఆఫర్&period; మనకోసం కొత్త ఇంజన్ తయారు చేయడం మంచిది అని మన అవసరాలకు తగ్గట్టు ఉంటుంది అని ఒక వర్గం&period; కాదు&comma; 6à°µ తరం యుద్ద విమానం ఏదైతే వారు అభివృద్ధి చేస్తున్నారో దాని IPR&comma; దాని టెక్నాలజీ 100&percnt; తీసుకుంటే మంచిది అని మనకి quality తగ్గించే అవకాశం ఉండదు అని మరో వాదన&period; చూడాలి&comma; ఎటువెళ్తుందో మన నిర్ణయం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts