business

ఇండియా ఎక్కువగా చైనా వస్తువులను ఎందుకు కొంటుంది? ఇండియాలో తయారు కావడం లేదా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సినిమాలో వెన్నెల కిషోర్ ని యాంకర్ అడుగుతాడు &period;&period; అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది &quest; అని &period;&period; వెన్నెల కిషోర్ అంటాడు &period;&period; నాకు ఎలా వచ్చింది అని కాకుండా అసలు మీకు ఈ ఆలోచన రానందుకు సిగ్గు పడండి అని గాలి తీస్తాడు &period;&period; కరెక్ట్ గా అలాగే ఆలోచిస్తే &period;&period; అసలు మనము ఎందుకు చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాము &quest; అనే కంటే మనము ఎక్కడ ఫెయిల్అం అవుతున్నాం… అని ఆలోచిస్తే దానికి సింపుల్ గా ఒకటే సమాధానం&period;&period; చైనా కు ఉన్న ఉన్న ముందు చూపు&comma; ప్లానింగ్&comma; కష్టపడాలి అన్న తపన&period; చైనా దగ్గెర తాయారు చేయబడే ముడి సరుకు&lpar; RAW MATERIALS &rpar;&comma; పారిశ్రామిక వస్తవులు &lpar; Industrial goods&rpar;&period; మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రకరకాల‌ ముడి సరయూకు ఖరీదు 387 బిలియన్ డాలర్స్ …<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతక‌న్నా చైనా ఇక్కడ పొడుస్తుంది ఏంటి &&num;8230&semi; మనకు వారు ఎగుమతి చేస్తున్న వస్తువులు ఏంటి అని చూస్తే అవి&period;&period; 1&rpar; టెలికాం గేర్స్&comma; 2&rpar; మెషినరీ&comma; 3&rpar; ఎలక్ట్రానిక్స్&period; 15 ఏళ్ళ క్రితం మనం వారి నుంచి కేవలం 21 &percnt; వస్తువులు మాత్రమే దిగుమతి చేసుకునేవాళ్ళం&period;&period; కానీ ఇప్పుడు అది 30 &percnt; కు పెరిగింది&period;&period; 2022 లో&comma; ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లాంటి పరికరాలు దాదాపు మనం 4 బిలియన్ డాలర్ల వరకు వారి à°¦‌గ్గర కొనుక్కున్నాం&period; దేని వలన &quest; మన దగ్గ‌à°° ఆ ఫ్యాక్టరీస్ కానీ సదుపాయాలు కానీ లేవు &period;&period; అంతే కాకుండా ఆ ఎలక్ట్రానిక్స్ à°¤‌యారు చేయడానికి పేటెంట్ రైట్స్ కావాలి &period;&period; అలాంటివి చైనా దగ్గెర 8&comma;00&comma;000 పేటెంట్స్ ఉన్నాయి &period;&period; చైనా ఫ్యాక్టరీలు యావత్ ప్రపంచానికి 28 &percnt; వస్తువులను ఎగుమతి చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు &period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75238 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;india-and-china&period;jpg" alt&equals;"why india not manufacturing and still depending on china " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరో కారణం ఏంటి అంటే చైనా వారు వేరే దేశాలకు పరికరాలు అమ్మాల్సి వస్తే &period;&period; ఈ సైజు లో ఈ షేప్ లో కావాలి అంటే వారు à°¤‌యారు చేయగలరు&comma; అంతే కాకుండా చాలా త్వరగా చేయగలరు &period;&period; అందుకే చైనా కాకుండా వేరే వారు ఆ స్థానాన్ని తీసుకోవడం అంత సులువు కాదు&period; &&num;8211&semi;&gt&semi; మరో కారణం ఏంటి అంటే వారు à°¤‌యారు చేయడానికి అయ్యే ఖర్చు చాలాతక్కువ &period;&period; దాని వలన మనకు చాలా తక్కువ ఖర్చులో ముడి సరుకు దొరుకుతుంది &period;&period; ఉదాహరణకు మందులు à°¤‌యారు చేయడానికి API లు కావాలి &period;&period; అది మనకు చైనా వాళ్లే ఇస్తారు &period;&period;ముఖ్యంగా వీటి తయారీ కి అయ్యే ముడి సరుకు&comma; కరెంటు&comma; లేబర్&comma; ఇతర ఖర్చులు కలిపి ఇండియాకు మందుల తయారీకి ఎక్కువ అవుతుంది &period;&period; అదే చైనా ఈ విషయంలో చాలా తక్కువ ధరకు మందులు అమ్ముతుంది &comma; పరిస్థితి ఇప్పుడు కొద్దిగా మారుతున్నది &period;&period;భారత్ చిన్నగా పుంజుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8211&semi;&gt&semi; లేబర్ నియమాలు కూడా అక్కడికి ఇక్కడికి చాలా తేడాలు ఉన్నాయి &period;&period; అక్కడ 12 గంటలు లేబర్ పని చేయాలి&period; ఇండియా చైనాని దాటాలి అంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ పెట్టాలి &period;&period; ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి &period;&period; ముఖ్యంగా ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడానికి ఎన్నో వెసులు బాట్లు క‌ల్పించాలి&period; కాకపోతే అన్ని దాటుకొని మన సొంతంగా పరిశ్రమలు పెట్టి మనం ముడి సరుకు కోసం చైనా వైపు చూడకూడదు అంటే ఇది ఒక 25 &&num;8211&semi; 30 సంవత్సరాలు కనీసం పట్టేలా ఉంది&period; ముఖ్యంగా మన దేశంలో ప్రజలకు అన్ని ఉచితంగా కావాలి కదా &period;&period; టాక్స్ కట్టే వారు మన దేశం లో కేవలం 4&period;8 &percnt; జనాభా &period;&period; యువకుల్లో 6&period;3 &percnt; &period;&period; ఇలా ఉంది మన పరిస్థితి &period;&period; ఇంకా ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టే వారు ఎంత మంది &quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-75237" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;india-and-china-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని ఫ్రీ గా కావాలి అని కోరుకునే వారు దాదాపు 80 &percnt; కంటే ఎక్కువగా ఉన్నారు &period;&period; మనకు భూమి కానీ వనరులు కానీ ఏమీ తక్కువగా లేవు &period;&period; కానీ పని చేయాలి అన్న తపన మటుకు కచ్చితంగా తక్కువ ఉంది&period;&period; ఇలాగే మనం ఫ్రీ వస్తవులు గవర్నమెంట్ ఇవ్వాలి అని కూర్చుంటే &period;&period; ఈ దిగుమతుల కోసం మనం పూర్తిగా చైనా మీద ఆధార పడాల్సి వస్తుంది&period; అప్పుడు &comma; ఏదో ఒక రోజు ఎగుమతులు దిగుమతులు ఇండియా చైనా మధ్యన జరగాలి అంటే&comma; మాకు సింపుల్ గా అరుణాచల్ ప్రదేశ్ కావాలి అని అడిగినా అడుగుతారు&period;&period; కష్టే ఫలి అన్నారు కానీ ఫ్రీయే&lpar; free&rpar; ఫలి అనలేదు&period; మనకు ఉన్నంత యువత బయట ఏ దేశం లో లేదు అని కాలర్ ఎగరేసి తిరగడం మన నేతలకు అలవాటు అయింది&period; నిజమే&comma; 30 ఏళ్ళు ఆగండి అదే యువత వృద్దులు అవుతారు &period;&period; అప్పుడు మీరే వాళ్ళను పోషించాలి &period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts