అత్యాచార నిందితులకు ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా..?
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా అవి అంత కఠినంగా ఉండడం లేదని అందరికీ తెలిసిందే. సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలైతే నిందితులను కఠినంగా శిక్షించాలని ఎప్పటికప్పుడు చెబుతున్నా చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని కొందరు తాము చేసిన నేరాల నుంచి తప్పించుకుంటున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కఠినమైన చట్టాలను రూపొందించడంలో మన ప్రభుత్వాలు, నాయకులు … Read more