మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన పెద్దవాళ్లు కలల గురించి ఒక విషయాన్ని అంటుంటారు. తెల్లవారుజామున వచ్చే కలలు నెరవేరుతాయని అంటారు.

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి తులసి మొక్కను ప్రతిరోజు ఉదయమే తలంటు స్నానం చేసి పూజ చేస్తారు.

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

సాధారణంగా పక్షులు ఆకాశంలోనే ఎగురుతూ చెట్లపై వాలుతూ ఎక్కువగా అడవిలోనే తిరుగుతాయి. కానీ కొన్ని పక్షులు మాత్రం నేలపై తిరుగుతూ ఉంటాయి. ఇక ఇండ్లలోకి కొన్ని పక్షులు, కీటకాలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని పక్షులు మన ఇండ్లలోకి వస్తే శుభం కలుగుతుంది.

వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలు మీకోసమే.. ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది..!!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. అలాంటి వివాహాన్ని చాలా అట్టహాసంగా చేసుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అలా జీవితంలో సెట్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అలా వివాహాన్ని ఎక్కువ వయసులో చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది వివాహం చేసుకోవాలని తహతహలాడుతారు. అయినా వారికి వివాహం కాదు దీనికి ప్రధాన కారణం ఏంటో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారు ఈ కింద చెప్పిన విధంగా పాటిస్తే … Read more

అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఎవరికీ పొరపాటున కూడా ఇవి దానం చేయకండి..!

ఒకప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో ఇదంతా మారింది. కోటి విద్యలు డబ్బు కోసమే అన్నట్టుగా మానవుడు అన్ని వదిలి డబ్బు కోసమే పరిగెడుతూ ఉన్నాడు. డబ్బే మనిషిని ఏ విధమైన పనినైనా చేయిస్తుంది. కానీ కొంతమంది డబ్బు సంపాదించాలంటే ఎన్నో సమస్యల పాలవుతున్నారు. ఎంత సంపాదించినా అది మిగలడం లేదని బాధ పడుతున్నారు. ఎవరైనా తమ ఇల్లు ఎప్పుడు డబ్బుకు కొరత లేకుండా, అదృష్టంతో … Read more

చాగంటి ఒక ప్రవచనానికి ఎంత తీసుకుంటారు..? మొదటిసారి ఎక్కడ ఇచ్చారంటే..?

ఈరోజుల్లో చాగంటి కోటేశ్వరరావు పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలుగు రాష్ట్రాలలో ప్రవచనకర్తగా అందరికీ సుపరిచితులే. ప్రవచనకర్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా కాలంగా కృషి చేస్తున్నారు. నిజానికి ఆయన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి. ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం కాకినాడ. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14 వ తేదీన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు … Read more

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు క‌దా..! అదేనండీ.. పూజ‌లు, వ్ర‌తాలు చేసిన‌ప్పుడు, శుభ కార్యాల‌ప్పుడు చేతుల‌కు క‌డ‌తారు క‌దా. ఇక దేవాల‌యాల్లో క‌ల్యాణాల వంటివి చేయించిన‌ప్పుడు కూడా పూజారులు చేతుల‌కు క‌డ‌తారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒక‌దాని త‌రువాత ఒక‌టి ఉంటాయి. అయితే నిజానికి అస‌లు ఆ దారం క‌ట్ట‌డం వెనుక … Read more

శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

న‌వ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి. వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం ప‌దండి..! న‌వ‌గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో … Read more

రోడ్డుపై దొరికే డబ్బుని తీసుకొని జేబులో పెట్టుకుంటున్నారా ? అయితే మీరు ఒక్కసారి ఇది తెలుసుకోండి !

సాధారణంగా మనలో చాలా మంది రోడ్డుపై వెళ్తుండగా ధనం దొరికితే బాగుంటుందని కలలు కంటుంటారు. దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. అయితే భారీగా డబ్బు సంగతి పక్కన పెడితే.. కొన్నిసార్లు చిల్లర నాణేలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని తీసుకోవడానికి కొంతమంది ఆలోచిస్తే.. మరికొందరు మాత్రం అలాంటి డబ్బులను తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. చుట్టూ ఎవరైనా ఉన్నారా? అని చూస్తారు. పడేసుకున్న వారు అక్కడ ఎవరూ … Read more

గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడు రోజులలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి ప్రత్యేకతను బట్టి వివిధ పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందూ మతం ప్రకారం సోమవారం శివుని వారముగా, మంగళవారాన్ని ఆంజనేయ స్వామి వారముగా, బుధవారాన్ని సుబ్రహ్మణ్య స్వామివారంగా, గురువారాన్ని మహావిష్ణువు వరంగా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి వారాలుగా తీసుకుంటారు. ఈ ప్రత్యేక వారాలలోనే ఆ దేవుళ్లను పూజిస్తారు. ఇందులో ముఖ్యంగా గురువారం రోజు శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి పూజించడం … Read more