శ‌రీరంలో ర‌క్తం గ‌డ్డ క‌ట్టిందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న శ‌రీరానికి ర‌క్తం ఇంధ‌నం లాంటిది. అది మ‌నం తినే ఆహారాల్లోని పోష‌కాల‌తోపాటు ఆక్సిజ‌న్‌ను శరీరంలోని అవ‌య‌వాల‌కు, క‌ణాల‌కు మోసుకెళ్తుంది. దీంతో ఆయా అవ‌య‌వాలు, క‌ణాలు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. అయితే కొంద‌రికి ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డు క‌డుతుంటుంది. దీంతో శ‌రీర భాగాలకు పోష‌కాలు స‌రిగ్గా అంద‌వు. ఏదైనా గాయం అయిన‌ప్పుడు స‌హ‌జంగానే ఎర్ర ర‌క్త క‌ణాలు పేరుకుపోయి ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. దీంతో అధిక స్రావం కాదు. ఇది మంచిదే. కానీ కొంద‌రికి బ్ల‌డ్ క్లాట్స్ అనేవి … Read more