High BP : వీటిని రోజూ తీసుకోండి.. ఎంతటి హైబీపీ అయినా సరే.. వెంటనే అదుపులోకి వస్తుంది..!
High BP : ప్రస్తుత తరుణంలో హైబీపీ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బీపీని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే అందుకు కింద తెలిపిన ఆహారాలు దోహదపడతాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎంత బీపీ ఉన్నా వెంటనే అదుపులోకి వస్తుంది. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. నిమ్మకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ … Read more