Throat Pain : ఇలా చేస్తే.. చిటికెలో గొంతు నొప్పి మాయం..!
Throat Pain : సీజన్ మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. తరచూ గొంతు నొప్పి, గొంతులో గరగరగా ఉండడం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. చలి ఇంకా పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే గొంతు నొప్పితోపాటు ఈ సీజన్‌లో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఈ సీజన్‌లో చల్లగా ఉన్నవి కాకుండా వేడిగా ఉండే … Read more









