కొత్త ఏడాదిలో ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఇలా చేయండి..!
కొత్త సంవత్సరం వస్తుందనగానే చాలా మంది జనవరి 1 నుంచి ఏవైనా మంచి అలవాట్లను పాటించాలని అనుకుంటుంటారు. అందులో భాగంగానే 1వ తేదీ నుంచి నిత్యం నిరంతరాయంగా ఆ అలవాట్లను పాటిస్తూ ముందుకు సాగాలని తీర్మానాలు చేసుకుంటుంటారు. అయితే కేవలం కొందరు మాత్రమే వాటిని విజయవంతంగా పాటిస్తుంటారు. కానీ నిజానికి ఆరోగ్యం విషయంలో కచ్చితంగా నియమాలను పాటించాలి. ఈ క్రమంలోనే కొత్త ఏడాది సందర్భంగా ఆ ఏడాదిలో ఆరోగ్యంగా ఉండేందుకు గాను నిత్యం ఈ కింది నియమాలను … Read more









