హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

ఈ రోజుల్లో ఎలాంటి పార్టీ జరిగినా మద్యం ఉండాల్సిందే. స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడానికి తాగే వారు ఉన్నారు. కొత్త కొత్త బంధాలు ఏర్పరచుకోవడానికి తాగుతారు. బంధువులు ఒక్కచోట…

July 1, 2025

నోటి దుర్వాస‌న‌తో ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ ప‌దార్థాల‌ను తినండి..!

నోరు చెడు వాసన వస్తుంటే చాలా చికాకుగా వుంటుంది. వ్యక్తిగతంగాను, పక్కన వున్నవారికి కూడా అసహ్యమే. నోరు చెడు వాసన ఎందుకు వస్తుంది? అనేదానికి సరైన నోటి…

July 1, 2025

సుల‌భంగా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

ఊబకాయం వున్న ప్రతివారికి సహజంగా శరీరంలో కొన్ని అదనపు కేలరీలు వుంటాయి. వీటిని మీరు చెమట పట్టకుండా సులభంగా ఖర్చు చేయాలంటే కొన్ని మార్గాలు చూడండి. విటమిన్…

July 1, 2025

నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉంటే ఎన్ని ర‌కాల అనారోగ్యాలు వ‌స్తాయో తెలుసా..?

మార్కెటింగ్ లాంటి ఉద్యోగాల‌ను మిన‌హాయిస్తే ఇప్పుడు దాదాపుగా చాలా వ‌ర‌కు నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని చేసే ఉద్యోగాలే ఉంటున్నాయి. ఇక పాఠ‌శాల‌లు, కాలేజీల‌కు వ‌స్తే అక్క‌డా…

July 1, 2025

రాత్రి డిన్నర్ లో అన్నానికి బదులు చపాతీలు తింటున్నారా ?

ఆహారం విషయంలో బియ్యం, గోధుమలు రెండు ముఖ్యమే. ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణం. కానీ ప్రస్తుతం మనం తినే ఆహారమే మనకు శత్రువులా మారుతుంది. రసాయన ఎరువుల…

June 30, 2025

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. ఆరోగ్యంగా వందేళ్లు జీవించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ వుంటారు. చాలా రకాల అనారోగ్య సమస్యలు ఈ మధ్య…

June 30, 2025

సీయర్ ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?

మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యమని వైద్యులు చెబుతుంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలలో లభిస్తాయి.…

June 30, 2025

మీ పొట్ట ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!

చాలా మందికి వారానికి లేదా పది రోజులకి పొట్ట సమస్యలు వస్తాయి. అది అజీర్ణం లేదా గ్యాస్ లేదా మలబద్ధకం వంటివి ఏవైనా కావచ్చు. పొట్ట శుభ్రంగా…

June 29, 2025

గుండె బ‌లంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాలు ఇవే..!

గుండెకు బలమైన ఆహారాలు సాధారణంగా హాస్పిటల్స్ లో గుండె జబ్బుల రోగులకు సూచిస్తారు. అయితే ఈ ఆహారాన్ని మీ ఆరోగ్యకర ఆహార ప్రణాళికలో కూడా చేర్చుకోవచ్చు. ఈ…

June 29, 2025

సెల‌బ్రిటీలు బ‌రువు త్వ‌ర‌గా ఎందుకు త‌గ్గుతారు..? వారి ఆరోగ్య ర‌హ‌స్యం ఏమిటి..?

కొంతమంది సెలిబ్రిటీలు, ప్రపంచ ప్రఖ్యాత బ్రిట్నీ స్పియర్స్ వంటి నటీమణులు అతి త్వరగా తమ బరువు తగ్గించేసి ఎంతో నాజూకుగా కనపడుతూంటారు. మరి వారి బరువు తగ్గటం…

June 29, 2025