Onion And Garlic : ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు.. రెండింటిలో మనకు ఏవి మంచివి..?
Onion And Garlic : మనం వంటల్లో ఉల్లిపాయను అలాగే వెల్లుల్లిని కూడా విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా ఎన్నో ఔషధ గుణాలను, ఆరోగ్య ప్రయోజనాలను దాగి ఉన్నాయి. దాదాపు మనం చేసే ప్రతివంటలోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా అల్లియం కుటుంబానికి చెందినవి. అలాగే ఇవి ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. అయితే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిలో ఏది మన ఆరోగ్యానికి మరింతగా మేలు చేస్తుంది… దేనిని తీసుకోవడం వల్ల … Read more









