Black Beans : రోజూ గుప్పెడు చాలు.. షుగ‌ర్‌, అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు.. ఏవీ ఉండ‌వు..!

Black Beans : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో బ్లాక్ బీన్స్ కూడా ఒక‌టి. ఇవి చూడ‌డానికి న‌ల్ల‌గా చిక్కుడు గింజ‌ల ఆకారంలో ఉంటాయి. వీటిని కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇత‌ర ప‌ప్పు దినుసుల వ‌ల్లె బ్లాక్ బీన్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక ర‌కాల పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బ్లాక్ బీన్స్ లో ఫైబ‌ర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, క్యాల్షియం వంటి … Read more

Bangles : గాజుల‌ను ధరించడం వల్ల మహిళలకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?

Bangles : మహిళలు గాజులను ధరించడం ఎప్పుడో పురాతన కాలం నుంచే సాంప్రదాయంగా వస్తోంది. గాజులను మహిళలు వైవాహిక జీవితానికి నిదర్శనంగా భావిస్తారు. పెళ్లి కాని వారైతే అందం, ఆకర్షణ కోసం ధరిస్తారు. అయితే కేవలం ఇవే కాదు, గాజులను ధరించడం వెనుక మనకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. భారతీయ ఆచార వ్యవహారాలు, నమ్మకాల ప్రకారం బంగారు, వెండి ఆభరణాలు మహిళలకు శక్తినిస్తాయి. చేతులపై బంగారు గాజులు ధరించడం వల్ల ఎముకలకు దృఢత్వం చేకూరుతుంది. … Read more

Corn Silk For Kidneys : మొక్క‌జొన్న పీచుతో ఇలా చేస్తే చాలు.. కిడ్నీలు దెబ్బ‌కు శుభ్రం అవుతాయి..!

Corn Silk For Kidneys : మ‌నం శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తాన్ని వ‌డ‌పోసి దానిలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. వాటి ప‌నితీరు ఏ మాత్రం దెబ్బ‌తిన్నాకూడా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. మూత్ర‌పిండాల్లో మ‌లినాలు, విష ప‌దార్థాలు పేరుకుపోకుండా వాటిని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా … Read more

Moringa Leaves Juice : మున‌గాకు, క‌రివేపాకుల‌తో జ్యూస్ చేసి ఇలా తీసుకుంటే.. బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..!

Moringa Leaves Juice : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే మ‌నం స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. నేటి త‌రుణంలో కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, ర‌క్త‌హీన‌త, క్యాల్షియం లోపం, కంటి చూపు మంద‌గించ‌డం, త‌ర‌చూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నారు. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక ఎంతో ఇబ్బంది ప‌డుతున్నారు. అలాగే … Read more

Sugar Patients Diet : షుగ‌ర్ పేషెంట్స్ ఎప్ప‌టికీ తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే..!

Sugar Patients Diet : మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డిన వారు జీవితాంతం బాధ‌ప‌డాల్సిన‌ ప‌రిస్థితి నెల‌కొంది. అతి మూత్రం, చూపు మంద‌గించ‌గ‌డం, అతి దాహం, కార‌ణం లేకుండా బ‌రువు తగ్గ‌డం, నీర‌సం వంటి వాటిని షుగ‌ర్ వ్యాధి ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను బ‌ట్టి ఈ … Read more

Foods For Thyroid : వీటిని రోజూ తింటే చాలు.. థైరాయిడ్ పూర్తిగా మాయం..!

Foods For Thyroid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. థైరాయిడ్ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. థైరాయిడ్ కార‌ణంగా మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి … Read more

Carrot And Beetroot Juice : రోజూ ఉద‌యం ఇడ్లీలు, దోశ‌ల‌కు బ‌దులుగా ఇదొక్క‌టి తాగండి చాలు.. కేజీల‌కు కేజీల బ‌రువు ఇట్టే త‌గ్గుతారు..!

Carrot And Beetroot Juice : మ‌న ఇంట్లోనే ఒక చ‌క్క‌టి రుచిక‌ర‌మైన జ్యూస్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, మారిన జీవ‌న శైలి వంటి వివిధ కారణాల చేత ఈ … Read more

Lemon Seeds : ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఇక‌పై నిమ్మ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌రు..!

Lemon Seeds : మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా దాదాపు అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే వాటిల్లో నిమ్మ‌కాయ‌లు కూడా ఒక‌టి. నిమ్మ‌కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. నిమ్మ‌ర‌సం మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతుంది. క‌నుక‌నే వేస‌విలో చాలా మంది నిమ్మ‌ర‌సాన్ని తాగుతుంటారు. నిమ్మ‌ర‌సాన్ని తాగడం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే కేవ‌లం నిమ్మ‌కాయ‌లే కాదు.. మ‌న‌కు నిమ్మ విత్త‌నాలు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more

Leg Cramps : నిద్ర‌లో కాళ్లు, పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే దేనికి సూచ‌నో తెలుసా..?

Leg Cramps : మ‌న‌లో చాలా మందికి రాత్రి నిద్రించేట‌ప్పుడు పిక్క‌లు ప‌ట్టుకుపోయి విప‌రీత‌మైన నొప్పి, బాధ‌ను క‌లిగిస్తూ ఉంటాయి. ఇలా పిక్కల్లో కండ‌రాలు ప‌ట్టుకుపోవ‌డం వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. అనుభ‌వించిన వారికే ఆ బాధ తెలుస్తుంది. ఏదో ఒక స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య బారిన ప‌డాల్సిందే. ఇలా పిక్క‌లు ప‌ట్టుకుపోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. కాళ్ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోయినా అలాగే వెన్నుపూస ద‌గ్గ‌ర న‌రాలపై ఒత్తిడి ఎక్కువ‌గా … Read more

Watermelon Seeds Powder : ఈ పొడిని తీసుకుంటే చాలు.. ఎంత‌టి హైబీపీ అయినా స‌రే త‌గ్గుతుంది..!

Watermelon Seeds Powder : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో బీపీ కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది. బీపీ ని సైలెంట్ కిల్ల‌ర్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. ఈ బీపీ చాప కింద నీరులా శ‌రీరాన్నంటిని దెబ్బ‌తీస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఆహార‌పు అల‌వాట్లు, ఉప్పు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వివిధ ర‌కాల కారణాల చేత … Read more