మీ ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువగా ఉందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..
చాలామంది ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒక పని అలా ఉంటూనే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది క్లీనింగ్ మీద ఎక్కువ సమయాన్ని పెడుతూ ఉంటారు. మామూలుగా క్లీన్ చేసుకోవడమే పెద్ద ఎత్తు. అయితే ఎలుకలు వంటి ఇబ్బందులు ఉంటే అది మరింత ఇబ్బందిగా ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇల్లు అడవిలానే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఎలుకలు ఎక్కువైపోయాయా..? … Read more









