ఇలా చేస్తే కచ్చితంగా మెహంది మరకలు పోతాయి..!

మెహంది పెట్టుకున్న చాలా మందికి బీపీ తెప్పించే విషయ౦. అది వెలిసిపోయి మరకల మాదిరిగా చిరాకుగా కనపడటం. అలా చూసుకున్న చాలా మందికి బీపీ కూడా వస్తుంది. ఎందుకు పెట్టుకున్నాం కర్మ కొద్దీ అనుకుంటారు జనం. ఆ మరకల గురించే దానికి దూరంగా ఉంటూ ఉంటారు చాలా మంది. ఇది వెలిసిపోయినప్పుడు పోగొట్టే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవి తప్పక తెలుసుకోవాలి. టూత్ పేస్ట్ ద్వారా మీరు మెహంది మరకలను పోగొట్టుకోవచ్చు. మెహందీపై టూత్ పేస్టు ని … Read more

దోమలకి చెక్ పెట్టే.. వేప నూనెతో దీపం..!!!

దోమల కారణంగా ప్రజలు అనేక రోగాల బారినపడి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నారు. వర్షాకాలంలో దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోమల ఒక కారణంగా ఎన్నోరకాల వ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ, మలేరియా ,టైఫాయిడ్ ప్రాణాంతక వ్యాధులు అన్నీ ఒక చిన్న దోమ కారణంగా వచ్చేవే. అయితే దోమల బారి నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ఎంతో అందుబాటులోఉన్నా దోమల నివారణ మాత్రం సాధ్యం అవడంలేదు సరికదా … Read more

బొద్దింక‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

బొద్దింక‌లు ( Cockroaches ) అనేవి స‌హ‌జంగానే చాలా మంది ఇళ్ల‌లో ఉంటాయి. ముఖ్యంగా కిచెన్‌, బాత్‌రూమ్‌ల‌లో ఇవి ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వాటిని చూస్తేనే కొంద‌రికి శ‌రీరంపై తేళ్లు, జెర్లు పాకిన‌ట్లు అవుతుంది. దీంతో భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతారు. అయితే ఇంట్లో బొద్దింక‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉంటే అందుకు కొన్ని చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో బొద్దింక‌లు పారిపోతాయి. ఆ చిట్కాలు ఏమిటంటే.. * బొద్దింక‌లు తిరిగే ప్ర‌దేశాల్లో కిరోసిన్‌తో తుడ‌వాలి. లేదా కిరోసిన్ ను స్ప్రే చేయ‌వ‌చ్చు. … Read more

మీరు కొన్న తేనె అస‌లుదా, క‌ల్తీ జరిగిన‌దా.. ఇలా గుర్తించండి..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం జ‌నాలంద‌రూ త‌మ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగానే వారు నిత్యం అనేక ర‌కాల ప‌దార్థాల‌ను తీసుకుంటున్నారు. వాటిల్లో తేనె కూడా ఒక‌టి. తేనెలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ద‌గ్గు, జ‌లుబు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించ‌డంలో తేనె బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి తేనెను ఉప‌యోగిస్తున్నారు. అయితే తాజాగా ప‌లు ప్ర‌ముఖ బ్రాండ్లు అమ్ముతున్న‌ తేనెపై వివాదం నెల‌కొంది. సెంట‌ర్ ఫ‌ర్ … Read more

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌తో వ‌చ్చే సిలికా జెల్‌ను పారేయ‌కండి.. వాటితోనూ లాభాలు ఉంటాయి..!

కొత్త బ్యాగ్‌లు, షూస్‌, ప‌ర్సులు, దుస్తులు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసిన‌ప్పుడు మ‌న‌కు వాటిల్లో చిన్న చిన్న ప్యాకెట్లు క‌నిపిస్తుంటాయి తెలుసు క‌దా. అవును.. అవే.. వాటిని సిలికా జెల్ అంటారు. ఆయా వ‌స్తువుల‌లో ఉండే తేమ‌ను తొల‌గించేందుకు వాటిని వాడుతారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే సిలికా జెల్ ప్యాకెట్ల‌ను ప‌డేయ‌రు. వాటి వ‌ల్ల మ‌న‌కు ఉప‌యోగాలు ఉంటాయి. అవేమిటంటే.. * సాధార‌ణంగా వ‌ర్షాకాలం, చ‌లికాలంల‌లో దుస్తులు ఎక్కువ‌గా తేమ‌గా ఉంటాయి. … Read more

వంట‌ల కోసం ఏయే నూనెల‌ను ఉప‌యోగించాలి ? ఏవి ఉత్త‌మ‌మైన‌వి అంటే..?

మార్కెట్‌లో మ‌న‌కు ప్ర‌స్తుతం అనేక ర‌కాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ త‌యారీ కంపెనీలు ఇచ్చే యాడ్స్ కు కొంద‌రు ఆక‌ర్షితులై వంట నూనెల‌ను కొంటారు. కొంద‌రు త‌క్కువ ధ‌ర‌ల‌కు వ‌చ్చే నూనెల‌ను కొనుగోలు చేస్తారు. అయితే నిజానికి మ‌న‌కు అసలు వంట‌ల‌కు ఏ నూనె అయితే మంచిది ? ఏ నూనెలో ఎక్కువ పోష‌కాలు ఉంటాయి ? ఏ నూనె మ‌న‌కు ఆరోగ్య‌క‌రం ? అంటే… నువ్వుల నూనె… నువ్వుల నూనె మ‌న శ‌రీరానికి … Read more

ఈ ఆహార ప‌దార్థాల‌ను ఫ్రిజ్‌ల‌లో అస్స‌లు పెట్ట‌కండి.. ఎందుకంటే..?

ఆహార ప‌దార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు.. అవి తాజాగా ఉండేందుకు మ‌నం వాటిని ఫ్రిజ్‌ల‌లో నిల్వ చేస్తుంటాం. కూర‌గాయ‌లు, ఇత‌ర ఆహారాల‌ను మ‌నం ఫ్రిజ్‌ల‌లో పెడుతుంటాం. అయితే ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో కొంద‌రు అవ‌స‌రం లేకున్నా ఒకేసారి పెద్ద ఎత్తున కూర‌గాయ‌ల‌ను, ఇత‌ర ఆహారాల‌ను కొని వాటిని ఫ్రిజ్‌ల‌లో స్టోర్ చేస్తున్నారు. అయితే అంత వ‌ర‌కు ఓకే.. కానీ కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫ్రిజ్‌ల‌లో స్టోర్ చేయ‌రాదు. మ‌రి వాటి గురించి … Read more

మీరు వాడుతున్న పాలు అస‌లువా, క‌ల్తీ జ‌రిగిన‌వా..? ఇలా తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా క‌ల్తీ చేయ‌బ‌డిన ఆహార ప‌దార్థాలే మ‌న‌కు విక్ర‌యిస్తున్నారు. దీంతో క‌ల్తీల‌ను గుర్తించ‌డం మ‌న‌కు క‌ష్ట‌త‌ర‌వ‌మ‌వుతోంది. ఇక బాగా క‌ల్తీ అవుతున్న ఆహార ప‌దార్థాల జాబితాలో పాలు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు నిత్యం అవ‌స‌రం కాబ‌ట్టి వీటికి డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. దీంతో పాల‌ను చాలా మంది క‌ల్తీ చేసి విక్ర‌యిస్తుంటారు. అయితే కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే మీరు వాడే పాలు క‌ల్తీ అయ్యాయో, కాలేదో.. ఇట్టే గుర్తించ‌వ‌చ్చు. … Read more

దోమలకు ఏయే వాసనలు పడవో.. వేటికి ఆకర్షితమవుతాయో తెలుసా..?

ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా విష జ్వరాల బారిన పడి జనాలు అల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బులు నష్టపోవడమే కాక, ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. చాలా మందికి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు వస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ జ్వరాలకు ముఖ్య కారణం.. దోమలు కుట్టడమే. దోమలు పలు వాసనలకు ఆకర్షితమై మన దగ్గరికి వచ్చి మనల్ని కుడతాయి. అందుకనే మనకు జ్వరాలు వస్తాయి. అయితే దోమలు రాకుండా … Read more

టీ పొడి లేదా తేయాకులు కల్తీ అయ్యాయనుకుంటున్నారా..? ఇలా గుర్తించండి..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ అయిన ఆహార పదార్థాలే మనకు లభిస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ అనేది నేటి తరుణంలో సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో అసలు పదార్థాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా మనం నిత్యం సేవించే టీ పొడిని కూడా ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా, లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే… … Read more