Iodine Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీలో అయోడిన్ లోపించింద‌ని అర్థం..!

Iodine Deficiency Symptoms : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో అయోడిన్ కూడా ఒక‌టి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, థైరాయిడ్ గ్రంథి త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేలా చేయ‌డంలో అయోడిన్ మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. కానీ నేటి త‌రుణంలో మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అయోడిన్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో అయోడిన్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం థైరాయిడ్ స‌మ‌స్య బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌స్య బారిన ఒక్క‌సారి … Read more

Sleep : రోజూ స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా..? అయితే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

Sleep : ఉరుకుల ప‌రుగుల జీవితం, ఉద్యోగం, బాధ్య‌త‌లు నెర‌వేర్చ‌డానికి మ‌నం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతూ ఉంటాము. స‌మ‌యంతో సంబంధం లేకుండా నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటాము. దీంతో మ‌న‌లో చాలా మంది నిద్రలేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. కొంద‌రికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల స‌రిగ్గా నిద్ర‌పోరు. అలాగే మ‌రికొంద‌రు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికి నిద్ర‌ప‌ట్ట‌క ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఇలా రోజూ త‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం వల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డాల్సి వ‌స్తుందని మ‌నంద‌రికి … Read more

Swelling In Feet : త‌ర‌చూ పాదాల్లో నీరు వ‌చ్చి వాపులు క‌నిపిస్తున్నాయా..? అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే.. లేదంటే ప్ర‌మాదం..!

Swelling In Feet : మ‌న‌ల్ని వేధించే వివిధ ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల్లో పాదాల వాపు స‌మ‌స్య కూడా ఒక‌టి. దీనినే పెరిఫెర‌ల్ ఎడెమా అని అంటారు. అనేక కార‌ణాల చేత పాదాల్లో వాపు వ‌స్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ స‌మ‌స్య దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం త‌గ్గ‌దు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ ఉంటారు కానీ పాదాల్లో వాపు స‌మ‌స్య‌ను అన్ని ప‌రిస్థితుల్లో కూడా నిర్ల‌క్ష్యంగా తీసుకోకూడదు. ఎక్కువ … Read more

Veins In Legs : కాళ్ల‌లో మీకు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. చాలా ప్ర‌మాదం..!

Veins In Legs : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒక‌టి. చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మ‌నం ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది. క‌నుక ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వెంట‌నే త‌గిన చికిత్స తీసుకోవ‌డం, జీవ‌న విధానాన్ని మార్చుకోవ‌డం చాలా అవ‌స‌రం. అయితే కొలెస్ట్రాల్ శ‌రీరంలో … Read more

Kidney Stones Signs : మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయో లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా తెలుసుకోండి..!

Kidney Stones Signs : కిడ్నీ స్టోన్స్.. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి … Read more

Heart Problem Symptoms : ఉద‌యం నిద్ర లేవ‌గానే ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ గుండె డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

Heart Problem Symptoms : ప్ర‌స్తుత కాలంలో గుండెపోటుతో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే గుండెపోటు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలా గుండెపోటుతో మ‌ర‌ణించే వారిలో యువ‌త ఎక్కువ‌గా ఉండ‌డం మ‌న‌ల్ని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. గుండెపోటు రాగానే స‌మ‌యానికి త‌గిన చికిత్స అంద‌క చాలా మంది మ‌ర‌ణిస్తున్నారు. అలాగే గుండెపోటు … Read more

Sneeze : తుమ్మిన‌ప్పుడు కళ్లు తెర‌చి ఉంచితే అవి నిజంగానే బ‌య‌ట‌కు ఊడి వ‌స్తాయా..?

Sneeze : జలుబు బాగా ఉన్న‌ప్పుడు ఎవ‌రికైనా తుమ్ములు స‌హ‌జంగా వ‌స్తాయి. వాటిని ఎవ‌రూ ఆప‌లేరు. అయితే జ‌లుబు త‌గ్గేందుకు వేసుకునే మందుల వ‌ల్ల తుమ్ముల‌ను కొంత వ‌ర‌కు ఆప‌వ‌చ్చు. కానీ దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రు జలుబు లేకున్నా నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో తుమ్ముతారు. అందుకు అల‌ర్జీలు, దుమ్ము వంటి కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రు ఎప్పుడు ఎలా తుమ్మినా క‌చ్చితంగా క‌ళ్లు మూసుకునే తుమ్ముతారు. క‌ళ్లు తెర‌చి ఎవ‌రూ తుమ్మ‌రు. అలా క‌ళ్లు తెరిచి … Read more

Hair Fall Reasons : మీ జుట్టు బాగా ఊడిపోతుందా.. అయితే దాని వెనుక ఉన్న 14 కార‌ణాలు ఇవే..!

Hair Fall Reasons : మ‌న‌లో చాలా మందికి ఊడిపోయే జుట్టు ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే మ‌ర‌లా వ‌చ్చే జుట్టు త‌క్కువ‌గా ఉంటుంది. ఇలా ఊడే జుట్టు ఎక్కువ‌గా వ‌చ్చే జుట్టు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల జుట్టు ప‌లుచ‌బ‌డుతుంది. క్రమంగా బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. జుట్టు ఇలా ఎక్కువ‌గా ఊడిపోడానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. జుట్టు ఎక్కువ‌గా ఊడిపోడానికి 14 కార‌ణాలు ప్ర‌ధానంగా ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోవ‌డానికి గ‌ల ఈ కార‌ణాల‌ను మ‌నం తెలుసుకుంటే మ‌నం … Read more

Late Sleep : రాత్రిపూట ఆల‌స్యంగా నిద్రిస్తున్నారా.. వైద్యులు చెప్పిన భ‌యంక‌ర‌మైన నిజం ఇది..!

Late Sleep : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. ప్రోటీన్ మ‌న శ‌రీరానికి చాలా అవ‌సరం. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, కండ‌రాల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో, వివిధ ర‌కాల ఎంజైమ్స్ మ‌రియు హార్మోన్ల త‌యారీలో ఇలా అనేక ర‌కాలుగా ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. నేటి త‌రుణంలో చాలా మంది ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌నే తీసుకుంటున్నారు. మ‌న శ‌రీర బ‌రువు స‌మాన‌మైన ప్రోటీన్ ను మ‌నం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అన‌గా … Read more

Gas Trouble Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌ట్లే..!

Gas Trouble Symptoms : మారిన మ‌న ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్న జీర్ణస‌మ‌స్య‌ల‌ల్లో యాసిడ్ రిప్లెక్స్ కూడా ఒక‌టి. దీనిని జిఇఆర్డి లేదా గ్యాస్ట్రోఇంటెస్టిన‌ల్ రిప్ల‌క్స్ వ్యాధి అంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం తీసుకునే ఆహారాన్ని పొట్ట‌లోకి చేర్చే నాళంలోకి క‌డుపులో ఉండే ఆమ్లాలు ప‌దే ప‌దే రావ‌డాన్నే యాసిడ్ రిప్లెక్స్ అంటారు. ఈ స‌మ‌స్య‌ను నిర్లక్ష్యం చేస్తే ఇది మ‌రింత … Read more