Egg Dosa Recipe : ఎగ్ దోశ‌ను ఇలా చేస్తే చ‌క్క‌ని రుచితో త‌యార‌వుతుంది.. ఎంతో ఇష్టంగా తింటారు..

Egg Dosa Recipe : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అప్పుడ‌ప్పుడు దోశ‌ల‌ను కూడా తింటుంటారు. వీటిల్లో అనేక ర‌కాల దోశ‌లు ఉంటాయి. మ‌సాలా దోశ‌, ఉల్లి దోశ‌.. ఇలా భిన్న ర‌కాల దోశ‌ల‌ను ఎవ‌రైనా స‌రే త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా తింటుంటారు. అయితే ఎగ్ దోశ‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు. నాన్ వెజ్ ప్రియులు ఎగ్ దోశ‌ల‌ను ఒక ప‌ట్టుప‌డ‌తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Cockroaches : ఈ చిట్కాతో.. మీ ఇంట్లో ఉండే బొద్దింక‌లు, దోమ‌లు, ఈగ‌ల‌ను త‌రిమేయండిలా..!

Cockroaches : మ‌నం ఎంత శుభ్రం చేసిన‌ప్ప‌టికి ఈగలు, దోమ‌లు, బొద్దింక‌లు వంటి కీట‌కాలు ఇంట్లోకి వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి కీట‌కాలు వాలిన ప‌దార్థాల‌ను తింటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. ఎన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి ఈ కీట‌కాలు మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ కీట‌కాల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం అనేక ర‌కాల ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని వాడ‌డం వల్ల ఫ‌లితం ఉన్న‌ప్ప‌టికి వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం … Read more

Diabetes : షుగ‌ర్ వ‌చ్చిందా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Diabetes : షుగ‌ర్ వ్యాధి.. ప్ర‌స్తుతం మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఒకసారి ఈ వ్యాధి బారిన ప‌డితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగ‌ర్ వ్యాధిన ప‌డిన వారు దాని గురించి అవ‌గాహాన పెంచుకుని స‌రైన నియ‌మాల‌ను పాటిస్తూ ఉంటే అది నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ షుగ‌ర్ వ్యాధిని ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసిన అది ప్రాణాల‌కే ముప్పుగా వాటిల్లుతుంది. అయితే షుగ‌ర్ … Read more

Pala Purilu : సంప్ర‌దాయ వంట‌కం.. పాల పూరీలు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Pala Purilu : పాల పూరీలు.. క‌నుమ‌రుగ‌వుతున్న వంట‌కాల్లో ఇది ఒక‌టి. పాల పూరీలు అనే ఈ వంట‌కం గురించి ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. వీటి రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఇవి ఉంటాయి. చ‌క్క‌టి రుచి క‌లిగి ఉండే ఈ పాల పూరీల‌ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. క‌మ్మ‌టి రుచిని … Read more

Ginger For Cough : ద‌గ్గుని వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే అల్లంతో ఇలా చేయండి..!

Ginger For Cough : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతుంటారు. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల ఈ ద‌గ్గు వ‌స్తుంది. ద‌గ్గు శ‌రీరంలో ఉండే అల‌ర్జీల‌ను సూచిస్తుంది. ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తుల‌కు ఈ ఇన్ఫెక్ష‌న్ సోకుతుంది. ద‌గ్గు అంటు వ్యాధి కూడా. ద‌గ్గు కార‌ణంగా ఎన్నో ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటాం. మ‌న‌తో పాటు ఇత‌రుల‌కు కూడా ఈ ద‌గ్గు ఇబ్బందిని క‌లిగిస్తుంది. ఈ ద‌గ్గు … Read more

Doodh Peda Recipe : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే.. దూద్ పేడా.. ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Doodh Peda Recipe : పాల‌తో చేసే తీపి వంట‌కాల్లో దూద్ పేడా కూడా ఒక‌టి. స్వీట్ షాపుల్లో ఇది మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతుంది. దూద్ పేడా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా, మెత్త‌గా ఉంటుంది. ఈ దూద్ పేడాను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు కానీ దీనిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అంద‌రికి వీలు కాక‌పోవ‌చ్చు కూడా. కానీ అదే రుచితో అప్ప‌టిక‌ప్ప‌డు ఇన్ స్టాంట్ గా కూడా మ‌నం దూద్ పేడాను … Read more

Goru Chuttu : గోరు చుట్టు స‌మ‌స్య‌ను న‌యం చేసే.. అద్భుత‌మైన చిట్కాలు..

Goru Chuttu : మ‌న వేళ్ల‌కు అంద‌మే కాదు ర‌క్ష‌ణ కూడా మ‌న గోర్లే. గోర్ల‌ను సంర‌క్షించుకోవ‌డం కూడా చాలా అవ‌స‌రం. లేదంటే గోరు చుట్టు స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంది. గోరు చుట్టు స‌మ‌స్య కార‌ణంగా వ‌చ్చే నొప్పి, బాధ వ‌ర్ణ‌నాతీతం అని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య ప్ర‌మాద‌క‌రం కాన‌ప్ప‌టికి ప్రాణం తీసేంత నొప్పిని మాత్రం క‌లిగిస్తుంది. కొన్ని ర‌కాల చిట్కాల ద్వారా మ‌నం గోరు చుట్టు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. గోరు చుట్టు స‌మ‌స్య … Read more

Red Chilli Chicken Fried Rice : చికెన్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేస్తే.. ఇక ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ వైపు చూడ‌రు..

Red Chilli Chicken Fried Rice : ఈమ‌ధ్య కాలంలో మ‌న‌కు ఎక్క‌డ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు పెరిగిపోయాయి. వీధికో ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ వెలుస్తోంది. దీంతో మ‌న‌కు చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ వంట‌కాలు కూత‌వేటు దూరంలోనే అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫాస్ట్ ఫుడ్ మాత్ర‌మే కాదు.. ఏ ఆహారాల‌ను అయినా స‌రే బ‌య‌ట తింటే.. అనారోగ్యాల‌ను కొని తెచ్చుకున్న‌ట్లే అవుతుంది. క‌నుక వాటిని ఇంట్లోనే చేసుకోవాలి. ఇక బ‌య‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే చికెన్ … Read more

Sponge Dosa Recipe : ప‌ప్పును నాన‌బెట్టాల్సిన ప‌నిలేకుండా.. అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు..

Sponge Dosa Recipe : మ‌నం ఉద‌యం అల్పాహారంగా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటూ ఉంటాం. వాటిలో దోశ ఒక‌టి. ఈ దోశ‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మ‌న రుచికి త‌గిన‌ట్టు మం ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ దోశ పిండిని మ‌నం ఒక రోజూ ముందే త‌యారు చేసి పెట్టుకోవాలి. అప్పుడే దోశ‌లు రుచిగా ఉంటాయి. అయితే దోశ పిండిని త‌యారు చేసే స‌మ‌యం ఒక్కోసారి … Read more

Vitamins For Hair : జుట్టు స‌మ‌స్య‌లకు ఏయే విట‌మిన్లు అవ‌స‌రం అవుతాయో తెలుసా..?

Vitamins For Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. చుండ్రు, జుట్టు రాల‌డం, శిరోజాలు బ‌ల‌హీనంగా మారి చిట్లిపోవ‌డం, జుట్టు తెల్ల‌గా మార‌డం.. వంటి అనేక జుట్టు స‌మ‌స్య‌లు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే జుట్టు స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘ‌కాలికంగా అనారోగ్యాల‌కు మందుల‌ను వాడ‌డం, వంశ పారంప‌ర్య‌త‌, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. … Read more