Calcium Rich Foods : పాల‌లో క‌న్నా కాల్షియం వీటిల్లో వంద రెట్లు ఎక్కువ‌.. పైసా ఖ‌ర్చు ఉండ‌దు..!

Calcium Rich Foods : ఎముక‌లు బ‌లంగా ఉండ‌డానికి, పిల్ల‌లు చ‌క్క‌గా ఎద‌గ‌డానికి క్యాల్షియం ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల్లో ఇది కూడా ఒక‌టి. పాల‌ను తాగ‌డం వల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలుసు. మ‌న‌లో చాలా మంది రోజూ పాలు తాగుతూ ఉంటారు కూడా. పిల్ల‌ల‌కు కూడా రోజూ పాల‌ను ఆహారంలో భాగంగా ఇస్తూ ఉంటారు. మ‌న శ‌రీరానికి పెద్ద‌ల‌కు రోజూకు 450 మిల్లీ గ్రాముల … Read more

Magnesium Deficiency : గుండె ఎక్కువ‌గా కొట్టుకుంటూ కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే ఏం చేయాలంటే..?

Magnesium Deficiency : మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ను అందించిన‌ప్పుడే మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అయితే చాలా మంది విట‌మిన్ ఎ, బి, సి, డి, ఐర‌న్, క్యాల్షియం, పొటాషియం వంటి పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందితే స‌రిపోతుంద‌ని అనుకుంటారు. కానీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం క‌డా ఒక‌టి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే మిన‌రల్స్ లో ఇది … Read more

Iron Foods : వీటిని తీసుకుంటే చాలు.. శ‌రీరంలో ఐర‌న్ అమాంతంగా పెరుగుతుంది.. ర‌క్త‌హీన‌త ఉండ‌దు..

Iron Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో అన్ని అవ‌య‌వాల‌కు ఆక్సిజ‌న్ ను స‌ర‌ఫ‌రా చేయ‌డంలో హిమోగ్లోబిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ త‌యార‌వ్వ‌డంలో ఐర‌న్ కీల‌క పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపిస్తే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీనినే అనిమియా అని కూడా అంటారు. ర‌క్త‌హీన‌త కార‌ణంగా మ‌నం తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల పెద్ద ప్రేగు క్యాన్స‌ర్ … Read more

Zinc Foods : వీటిని తింటే న‌ర‌న‌రాల్లోనూ బ‌లం పెరుగుతుంది.. మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..

Zinc Foods : పిల్ల‌లు చ‌క్క‌గా ఎద‌గ‌డంతో పాటు వారిలో జ్ఞాప‌క శ‌క్తి ఎక్క‌వ‌గా ఉండాల‌ని వారు చ‌క్క‌గా చ‌దువుకోవాల‌ని త‌ల్లిదండ్రులు ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. వారిలో జ్ఞాప‌క శ‌క్తి పెర‌గాల‌ని ఎంతో ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గ‌డానికి మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల పొడుల‌ను, లేహ్యాల‌ను పిల్ల‌ల‌కు ఇస్తూ ఉంటారు. ఇలా లేహ్యాల‌ను, పొడుల‌ను ఇవ్వ‌డానికి బ‌దులుగా మెద‌డు క‌ణాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంతో పాటు జ్ఞాప‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం … Read more

Thati Bellam For Iron : దీన్ని తింటే ర‌క్తం బాగా ప‌డుతుంది.. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు..

Thati Bellam For Iron : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో త‌గినంత ఐర‌న్ ఉండ‌డం చాలా అవ‌స‌రం. ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల నీర‌సం, త‌ల తిరిగినట్టు ఉండడం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, చ‌ర్మం పాలిపోయిన‌ట్టు ఉండ‌డం, జుట్టు రాల‌డం, ర‌క్త‌హీన‌త, డిఫ్రెష‌న్, త‌ల‌నొప్పి , గోర్లు పెలుసుగా మార‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఐర‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్నారని గ‌ణంకాలు చెబుతున్నాయి. ఈ స‌మ‌స్య … Read more

Iron Deficiency : శ్వాస ఆడ‌క‌పోవ‌డం, వికారంగా ఉండడం వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే ఇందుకు కార‌ణం ఇదే..!

Iron Deficiency : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. పోష‌కాలు ఏవి త‌క్కువ అయినా స‌రే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే శ‌రీరం ప‌లు ల‌క్ష‌ణాల‌ను సూచిస్తుంటుంది. అలాగే కొన్ని రోగాలు కూడా వ‌స్తుంటాయి. అయితే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఒక‌టి అయిన ఐర‌న్ లోపిస్తే మాత్రం ప‌లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర‌వుతాయి. వాటిల్లో ఒక‌టి శ్వాస స‌రిగ్గా ఆడ‌కపోవ‌డం.. … Read more

Iron Foods : వీటిని వారం రోజుల పాటు తింటే చాలు.. శ‌రీరంలో కావ‌ల్సినంత రక్తం ప‌డుతుంది..

Iron Foods : నేటి కాలంలో చాలా మంది ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. స్త్రీలు మ‌రీ ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. మ‌న శ‌రీరంలో హిమోగ్లోబిన్ త‌గ్గ‌డం వ‌ల్ల ఎర్ర ర‌క్త‌క‌ణాలు త‌గ్గుతాయి. దీంతో ర‌క్తం ఉండాల్సిన స్థానాన్ని నీరు ఆక్ర‌మిస్తుంది. దీంతో శ‌రీరం బ‌రువుగా అనిపించ‌డం, కాళ్లు తిమిర్లు ప‌ట్ట‌డం, క‌ళ్లు తిర‌గ‌డం, చిన్న చిన్న ప‌నుల‌కే అల‌సిపోవ‌డం, జుట్టు రాల‌డం ఇలా ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే మ‌న శ‌రీరంలో … Read more

Calcium Foods : పాల‌కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఆహారాలు ఇవి.. మిస్ చేసుకోకండి..!

Calcium Foods : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాల్లో కాల్షియం ఒక‌టి. ఇది విట‌మిన్ డి స‌హాయంతో ఎముక‌ల‌ను దృఢంగా మార్చుతుంది. దంతాల‌ను దృఢంగా ఉంచుతుంది. అయితే చాలా మంది ఆహారాల‌ను స‌రిగ్గా తీసుకోవ‌డం లేదు. దీంతో కాల్షియం లోపం ఏర్ప‌డుతోంది. ఫ‌లితంగా ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. కానీ కాల్షియం అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఈ లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో … Read more

Calcium : దీన్ని తీసుకుంటే 100 ఏళ్లు వ‌చ్చినా స‌రే.. ఎముక‌లు బ‌లంగా ఉంటాయి..!

Calcium : మ‌న శ‌రీరానికి అస‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ త‌గిన మోతాదులో ల‌భించిన‌ప్పుడు మాత్ర‌మే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్క‌టి త‌క్కువైన కూడా దానికి సంబంధించిన అనారోగ్య స‌మ‌స్యలు తలెత్తుతాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి ఆకృతిని ఇచ్చే ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో క్యాల్షియం పాత్ర ఎంతో ఉంటుంది. శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భించిన‌ప్పుడే మాత్ర‌మే ఎముక‌లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది … Read more

Calcium : వీటిని రోజూ 1 టీస్పూన్ తింటే చాలు.. 100 ఏళ్లు వ‌చ్చినా ఎముక‌లు ఉక్కులా ఉంటాయి..!

Calcium : ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న దెబ్బ‌ల‌కే ఎముక‌లు విర‌గ‌డం, నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌పోవ‌డం, రోజంతా అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉండ‌డం, కండ‌రాల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌నలో చాలా మంది స‌త‌మ‌తమ‌వుతున్నారు. శ‌రీరంలో కాల్షియం లోపించ‌డం వ‌ల్ల ఇటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉన్న‌ట్టుండి బ‌రువు త‌గ్గ‌డం, స‌న్న‌గా త‌యార‌వడం వంటి వాటికి కూడా శ‌రీరంలో కాల్షియం లోప‌మే కార‌ణ‌మ‌ని వారు … Read more