ఈ పండ్లను తింటే మీ రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది.. రోగాలు తగ్గిపోతాయి..
చాలా మంది తమకు షుగర్ ఉంది పండ్లు తినొద్దని చెబుతారు. కానీ పండ్లు తింటే నిజంగా షుగర్ పెరుగుతుందా అంటే అది పండ్లను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే పండు సీతాఫలం. ఇది ఒక సీజనల్ ఫ్రూట్. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సీతాఫలంలో ఎన్నో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయని. సీతాఫలంలో ఫైబర్, పొటాషియం, విటమిన్ బి 6 అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు పండ్లను కూడా తినడానికి భయపడతారు, … Read more









