ఎంత పండిన అర‌టి పండును తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..?

అర‌టి పండ్ల‌లో అనేక అద్భుమైన పోష‌కాలు ఉంటాయి. వీటిలో ఫైబ‌ర్, పొటాషియం, విట‌మిన్ బి6, సి లు ఉంటాయి. ఇవి గుండె జ‌బ్బులు రాకుండా చూడ‌డ‌మే కాదు, జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను రక్షిస్తాయి. ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి. అయితే అర‌టి పండ్ల‌ను కొంద‌రు ప‌చ్చిగా ఉంటేనే ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు కొద్దిగా పండిన పండ్ల‌ను తింటారు. ఇంకా కొంద‌రు బాగా పండిన అర‌టి పండ్ల‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే ఎంతలా పండిన అర‌టి పండును తింటే.. ఎలాంటి లాభాలు … Read more

పైనాపిల్ పండ్ల‌ను రోజూ ఒక క‌ప్పు మోతాదులో తినండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

రుచికి పుల్ల‌గా ఉన్నప్ప‌టికీ పైనాపిల్స్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిలో పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర స‌మ్మేళ‌నాలు, ఎంజైమ్‌లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. పైనాపిల్స్‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌లు న‌యం అవుతాయి. ఒక క‌ప్పు పైనాపిల్ పండ్ల ద్వారా మ‌న‌కు 82 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. వీటిలో ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, మాంగ‌నీస్‌, విట‌మిన్ బి6, కాప‌ర్‌, … Read more

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ఫిగ్స్.. వీటినే అత్తి పండ్లు అని.. అంజీర్ పండ్లు అని అంటారు. వీటి లోపల లేత పింక్ లేదా ముదురు పింక్ రంగులో విత్త‌నాలు, గుజ్జు ఉంటాయి. పై భాగంలో ఆకుప‌చ్చ‌, ప‌ర్పుల్‌, నీలం రంగును క‌లిగి ఉంటాయి. మ‌న‌కు మార్కెట్‌లో ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ల‌భిస్తాయి. అయితే ఈ పండ్లు చూసేందుకు కొంద‌రికి అంత‌గా చ‌క్క‌గా అనిపించ‌వు. కానీ నిజానికి ఈ పండ్ల‌తో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

క్రాన్ బెర్రీలను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు..!

క్రాన్ బెర్రీలు ఉత్త‌ర అమెరికాలో ఎక్కువ‌గా పండుతాయి. అక్క‌డి అనేక ప్రాంతాల్లో క్రాన్ బెర్రీల‌ను పండిస్తారు. అందువ‌ల్ల ఈ పండ్లు అక్క‌డి నేటివ్ ఫ్రూట్స్‌గా మారాయి. వీటిని సూప‌ర్‌ఫుడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇవి పుల్ల‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని చాలా మంది జ్యూస్ లేదా ఇత‌ర ప‌దార్థాల‌తో కలిపి తీసుకుంటారు. వీటితో సాస్‌, పొడి, స‌ప్లిమెంట్లు త‌యారు చేసి తీసుకుంటారు. ఇక డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ఇవి మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే క్రాన్ బెర్రీలలో అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. … Read more

మ‌ల్బ‌రీ పండ్ల‌తో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు..!

ప‌ట్టు పురుగుల‌ను పెంచేందుకు మ‌ల్బ‌రీ ఆకుల‌ను ఎక్కువ‌గా వాడుతార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ మొక్క‌ల‌కు పండ్లు కూడా కాస్తాయి. వాటిని మ‌ల్బ‌రీ పండ్ల‌ని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొంద‌రు వాటిని బొంత పండ్లు అని వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే వాటిని మ‌నం తిన‌వ‌చ్చు. ఇత‌ర బెర్రీ పండ్ల‌లాగే అవి కూడా మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మ‌ల్బ‌రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు … Read more