Gongura: గోంగూరను తినడం మరిచిపోకండి.. దీంతో కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..!
Gongura: మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకు కూరల్లో గోంగూర ఒకటి. దీన్నే తెలంగాణలో పుంటి కూర అని పిలుస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. గోంగూరను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో ఎక్కువగా పచ్చడి, పప్పు వంటివి చేసుకుంటారు. దీన్ని నిల్వ పచ్చడిగా కూడా చేస్తారు. గోంగూర వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గోంగూరలో కాల్షియం, ఇనుము, విటమిన్ ‘ఎ’, ‘సి’, రైబోఫ్లెవిన్, … Read more