వేస‌విలో కీర‌దోసను తిన‌డం మ‌రువ‌కండి.. రోజూ తింటే ఎన్నో లాభాలు..!

వేసవి కాలం వ‌చ్చిందంటే చాలు చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుచుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. కొంద‌రు శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచేందుకు ప‌లు ప్ర‌త్యేక‌మైన ఆహారాల‌ను తీసుకుంటారు. కొంద‌రు పండ్ల‌ను తింటారు. అయితే కీర‌దోస కూడా అందుకు చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. పైగా ఈ సీజ‌న్‌లో ఇవి మ‌న‌కు బాగా ల‌భిస్తాయి. ధ‌ర కూడా త‌క్కువే ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 1. కీర‌దోస‌లో పోష‌కాలు పుష్క‌లంగా, క్యాల‌రీలు చాలా స్వ‌ల్పంగా … Read more

ఆలుగ‌డ్డ‌ల‌ను త‌ర‌చూ తినండి.. మెద‌డు చురుగ్గా మారుతుంది..!!

health benefits of eating potatoes

ఆలుగ‌డ్డ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటిని కూర‌గా చేసుకుని తింటారు. కొంద‌రు చిప్స్‌గా చేసుకుని తింటారు. అయితే చిప్స్‌గా కంటే ఆలుగ‌డ్డ‌ల‌ను కూర‌గా చేసుకుని తింటేనే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆలుగ‌డ్డ‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాలు ఆలుగ‌డ్డ‌ల్లో విట‌మిన్లు, మిన‌రల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఒక మీడియం సైజు ఉడ‌క‌బెట్టిన ఆలుగ‌డ్డ ద్వారా 161 క్యాల‌రీలు ల‌భిస్తాయి. అందులో కొవ్వు 0.2 గ్రాములు, ప్రోటీన్లు 4.3 గ్రాములు, … Read more

పోష‌కాల గ‌ని పాల‌కూర‌.. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

ఆకుకూర‌ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే అంద‌రూ అన్ని ర‌కాల ఆకు కూర‌ల‌ను తిన‌రు. కొన్ని ఆకు కూర‌ల‌నే ఇష్టంగా తింటారు. కానీ నిజానికి అన్నింటినీ తినాల్సిందే. ముఖ్యంగా పాల‌కూర‌ను అయితే ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. దీన్ని పోష‌కాల గ‌నిగా చెబుతారు. ఇందులో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐర‌న్‌, ఇత‌ర పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల పాల‌కూర‌ను త‌ర‌చూ తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఎలాంటి … Read more

ప‌చ్చి బ‌ఠానీల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ప‌చ్చి బ‌ఠానీల‌ను సాధార‌ణంగా చాలా మంది ప‌లు కూర‌ల్లో వేస్తుంటారు. ఇవి చ‌క్కని రుచిని క‌లిగి ఉంటాయి. కొంద‌రు వీట‌ని రోస్ట్ రూపంలో, కొంద‌రు ఫ్రై రూపంలో చేసుకుని తింటారు. అయితే నిత్యం వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ ప్ర‌క్రియ నిత్యం ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ ప్ర‌క్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఇందులో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తొలగిస్తుంది. రోజూ … Read more

క్యాబేజీని తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

క్యాబేజీని సాధార‌ణంగా చాలా మంది తిన‌రు. కానీ ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవే. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ర‌కాల క్యాబేజీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, ప‌ర్పుల్‌, వైట్‌, గ్రీన్.. ఇలా భిన్న ర‌కాల రంగుల్లో మ‌న‌కు క్యాబేజీ ల‌భిస్తుంది. మ‌న‌కు గ్రీన్ క‌ల‌ర్ క్యాబేజీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే ఏ రంగు క్యాబేజీ అయినా స‌రే.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తుంది. 1. పోష‌కాలు క్యాబేజీల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పోష‌కాలు … Read more

అధిక బ‌రువుకు, ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెట్టే వంకాయ‌లు.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

వంకాయల్లో అనేక ర‌కాలు ఉంటాయి. కొన్ని పొడ‌వైన‌వి, కొన్నిగుండ్ర‌నివి ఉంటాయి. అయితే ఏ ర‌కానికి చెందిన వంకాయ అయినా సరే వాటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. వంకాయ‌తో అనేక ర‌కాల కూర‌లు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇక సాంకేతికంగా చెప్పాలంటే వంకాయ కూర‌గాయల జాతి కాదు, పండ్ల జాతికి చెందుతుంది. అయిన‌ప్ప‌టికీ దాన్ని మ‌నం కూర‌గాయ గానే ప‌రిగ‌ణిస్తున్నాం. ఈ క్ర‌మంలోనే వంకాయ‌ల వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స‌హ‌జ‌సిద్ధ‌మైన లాక్సేటివ్ వంకాయ‌ల్లో ఫైబ‌ర్ … Read more

బీట్‌రూట్‌ల‌ను తిన‌డం లేదా ? ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వాటిని విడిచిపెట్ట‌రు..!

బీట్‌రూట్‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది తినేందుకు ఇష్ట ప‌డ‌రు. కానీ వీటిలో అనేక ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయి. బీట్ రూట్‌ల‌ను నేరుగా అలాగే ప‌చ్చిగా తిన‌వ‌చ్చు. లేదా నిత్యం జ్యూస్, స‌లాడ్స్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్న‌ప్ప‌టికీ బీట్‌రూట్ వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వాపులు బీట్ రూట్‌ల‌లో బీటాలెయిన్స్ అన‌బ‌డే ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి … Read more

మున‌గ‌కాయ‌ల‌ను తిన‌క‌పోతే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

మున‌గ‌కాయ‌ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కొంద‌రు వీటిని ప‌ప్పుచారులో వేస్తారు. కొంద‌రు వీటితో ప‌చ్చ‌డి పెట్టుకుంటారు. ఇంకా కొంద‌రు వీటితో టమాటాల‌ను క‌లిపి తింటారు. అయితే మున‌గ‌కాయ‌లు నిజానికి రుచిని మాత్ర‌మే కాదు, ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి. వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మున‌గ కాయ‌ల్లో సెలీనియం, జింక్ అనే పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల స్త్రీ, పురుషుడు ఇద్ద‌రిలోనూ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ అద్భుతంగా … Read more

కూరగాయల గురించిన ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

నిత్యం మనం తినే కూరగాయలు, ఆకు కూరల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మన శరీరానికి ఉపయోగకరమైనవే. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. కూరగాయలు, ఆకుకూరల్లో మన శరీరాన్ని అన్ని విధాలుగా సమతుల్యం చేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ ఉంటాయి.   * కాలిఫ్లవర్‌లో కోలిన్‌ అనబడే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని అమాంతం పెంచుతుంది. అందువల్ల దీన్ని చిన్నారులకు ఇస్తే మంచిది. దీని వల్ల వారి మెదడు ఎదుగుదల సరిగ్గా … Read more

అధిక బ‌రువు నుంచి కంటి చూపు దాకా.. క్యారెట్ల‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..

మ‌న‌కు మార్కెట్‌లో క్యారెట్లు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇవి అంత ఎక్కువ ధ‌ర కూడా ఉండ‌వు. అందువ‌ల్ల వీటిని ఎవ‌రైనా స‌రే సుల‌భంగా తిన‌వ‌చ్చు. క్యారెట్లను నిజానికి పోష‌కాల గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు వీటిలో ఎన్నో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే క్యారెట్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కంటి ఆరోగ్యానికి కంటి చూపు స‌మ‌స్య, దృష్టి లోపాల‌తో స‌త‌మ‌తం అయ్యేవారికి క్యారెట్లు … Read more