ఈ సీజన్‌లో లభించే ఈ కాయలను తినకపోతే.. మీరు ఈ లాభాలను కోల్పోయినట్లే..!
ప్రస్తుత తరుణంలో మనం ఆరోగ్యకరమైన, పోషకాలను అందించే ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మనకు వస్తున్న అనారోగ్యాలను తట్టుకునే విధంగా ఉండాలంటే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మనం సీజనల్‌గా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మనకు సీజనల్‌గా లభించే కూరగాయల్లో బోడకాకర కాయలు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బోడకాకరకాయలనే కొందరు ఆగాకరకాయలు అని కూడా పిలుస్తారు. ఇవి మనకు … Read more