ఉదయం పరగడుపునే లేదా రాత్రి నిద్రకు ముందు.. ఖర్జూరాలను ఎప్పుడు తినాలో తెలుసుకోండి..!
ఖర్జూరాలను తినడం వల్ల శక్తి అధికంగా లభిస్తుంది. దీంతోపాటు పోషకాలు కూడా లభిస్తాయి. రోజూ ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరాలను అతిగా తింటే వేడి చేస్తాయి. కనుక వాటిని రోజుకు 4-5 తినాలి. అయితే ఖర్జూరాలను ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు తింటే మంచిదని చాలా మందికి ప్రశ్నలు వస్తుంటాయి. కొందరు వాటిని రాత్రి నిద్రకు ముందు తినవచ్చా, లేదా అని ప్రశ్నిస్తుంటారు. మరి ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలను తెలుసుకుందామా..! ఖర్జూరాలను … Read more