మ‌హిళ‌లు బ‌రువు త‌గ్గితే సుల‌భంగా గ‌ర్భం వ‌స్తుంద‌ట‌..!

నిపుణులు మనకి కొన్ని విషయాలను తెలియజేశారు. ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ ని మెరుగుపరచవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తో పోలిస్తే ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వలన ప్రెగ్నెన్సీ రేట్ ని పెంచొచ్చు అని అంటున్నారు. అలానే లైవ్ బర్త్ రేట్ ని కూడా మెరుగుపరచ వచ్చు అని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మహిళలు ఊబకాయం సమస్య తో సతమతమవుతూ ఉంటారు. జీవన శైలి మార్పులు మరియు మహిళలు బరువు లో 10 … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ ఉద‌యం 8.30 లోపు టిఫిన్ తినాలి.. ఎందుకంటే..?

చాలా మందికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకునే అలవాటు ఉండదు. టైప్2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ప్రతి రోజు 8:30 గంటలు ముందే అల్పాహారం తీసుకోవడం చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వల్ల కలిగే ప్రమాదం ఉండదు అని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు చేసిన పరిశోధన ప్రకారం ఉదయం 8:30 గంటల ముందే అల్పాహారం తీసుకొనే వాళ్ళల్లో తక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు తక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంద‌ని … Read more

రోజూ ఒక యాపిల్‌ను తింటే మీ గుండె ప‌దిలం

ప్రతి రోజూ ఆపిల్స్ తింటే గుండెజబ్బులు దూరమవుతాయని రీసెర్చర్లు వెల్లడించారు. గుండె ఆరోగ్యాన్ని ప్రభావించే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని, ఎండోధిలియాల్ పనిచేసే తీరును యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా లోని ఫార్మకాలజీ డాక్టరల్ విద్యార్ధి కేధరైన్ బొండానో పరిశీలించారు. ఎండో ధీలియం అనేది రక్త నాళాలను కప్పేటటువంటి ఒక సింగల్ లేయర్ సెల్స్ అనిఅది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుందని బొండానో తెలిపారు. ఆపిల్ తొక్కలో ఫ్లేవనాయిడ్లు విటమిన్ పి మరియు సిర్ట్రిన్ గా వుంటాయని అవి … Read more

హార్ట్ ఎటాక్ రావొద్ద‌ని కోరుకుంటున్నారా.. అయితే తేనె తినండి..

తేనె గురించి తెలియని వారంటూ ఉండరు. తేనెని ఎక్కవగా ఆయుర్వేద వైద్యంలో వాడుతుంటారు. తేనెలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేనె ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాగే తేనెలో తీపిని ఇచ్చే పదార్థాన్ని ట్రెహలోజ్‌ అంటారు. అయితే కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్‌ చేస్తూ నిర్వించిన పరిశోధనలు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయేమోననే అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయట. తేనెలోని టెహ్రలోజ్‌ ఇంజెక్ట్‌ చేసిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ప్లాక్‌’చేరలేదట. దీంతో తేనెను ప్రతి రోజూ … Read more

వెల్లుల్లిని రోజూ తింటే మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాద‌ట‌.. సైంటిస్టుల వెల్ల‌డి..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది సామెత. అయితే, ఇంతవరకు వెల్లుల్లి అధిక రక్తపోటునే నివారిస్తుందని అందరికి తెలుసు. కాని ఇపుడు, తాజాగా వెల్లుల్లిలో కణాల డ్యామేజీని అరికట్టే మిశ్రమం ఒకటి గుండె జబ్బులను నివారించగలదని కూడా రీసెర్చర్లు కనుగొన్నట్లు లండన్ నుండి పిటిఐ వార్తా సంస్ధ తెలియజేస్తోంది. కరోనరీ ఆర్టరీలు బ్లాక్ అయిన కొన్ని ఎలుకలపై వెల్లుల్లి లోని డయాలీ ట్రైసల్ఫైడ్ అనే పదార్ధాన్ని ప్రయోగిస్తే, వాటిలోని గుండెకణాల డ్యామేజీ సుమారుగా రెండింట మూడు … Read more

నిర్ణీత ఎంజైమ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడితే డ‌యాబెటిస్‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ట‌..!

తాజా పరిశోధనల మేరకు ఒక నిర్దేశిత మానవ ఎంజైము డయాబెటీస్ వ్యాధిని అరికట్టగలదని తేలింది. అధిక బరువు నిరోధకత, మెరుగైన జీవప్రక్రియ, మెరుగైన ఇన్సులిన్ సరఫరాలు మానవ ఎంజైముల మెరుగుదలద్వారా అరికట్టవచ్చునని ఈ పరిశోధనలో సైంటిస్టులు తెలిపారు. రీసెర్చిలో అధిక బరువు, ఇన్సులిన్ పవర్ తగ్గుట, టైప్ 2 డయాబెటీస్, శారీరక మంటలు వీటన్నిటికి ఒకదానితో మరి ఒకటి సంబంధం కలిగివుందని వెల్లడైంది. వీరు తమ పరిశోధనలను ముందుగా ఎలుకలపై ప్రయోగించారు. ఎంజైములు మార్చిన ఎలుకలకు అధిక … Read more

సెల్ ఫోన్ ద‌గ్గ‌ర‌గా ఉన్నా, దూరంగా ఉన్నా మ‌నకు ముప్పేన‌ట‌..!

సెల్ ఫోన్ నుండి రేడియేషన్ తగలకుండా దానిని శరీరానికి వీలైనంత దూరంగా వుంచటం మంచిదని సైంటిస్టులు చెపుతున్నారు. సెల్ ఫోను పై ప్రపంచ వ్యాప్తంగా అవలంబిస్తున్న సురక్షిత విధానాలు, ప్రచురించిన ఇతర పరిశోధనలను స్టడీ చేసిన ఎన్విరాన్ మెంటల్ హెల్త్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డేవరా లీ డేవిస్ ఈ సూచనలు చేశారు. ఫ్రాన్స్, ఇజ్రాయల్, ఫిన్లాండ్, ఇండియా మొదలైన దేశాలలో సెల్ ఫోన్ ల వలన కలుగుతున్న ప్రమాదాల వలన కొన్నిసెల్ నిరోధక విధానాలు కూడా చేశారు. … Read more

చేప‌ల‌ను త‌ర‌చూ తింటే డ‌యాబెటిస్‌ను పూర్తిగా త‌గ్గించ‌వ‌చ్చ‌ట‌..!

చేప ఆహారం తింటే డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందని తాజాగా లండన్ లో చేసిన ఒక పరిశోధన వెల్లడించింది. స్పెయిన్ యూనివర్శిటీ లోని పరిశోధకులు చేప ఆహారం తింటే షుగర్ రోగులకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని తమ పరిశోధనలో వెల్లడించారు. డయాబెటీస్ కు చేప ఆహారానికి మధ్య గల సంబంధాలను వీరు నిరూపించారు. కండరాలలోని కణాలలో ఒమేగా 3 ఆయిల్ అధికం చేస్తే అది డయాబెటీస్ ను తగ్గించే ఇన్సులిన్ సెన్సిటివిటీని అధికం చేస్తుందని గుర్తించారు. ఈ పరిశోధన … Read more

ఉప్పును పూర్తిగా మానేయ‌డం కూడా మంచిది కాద‌ట‌.. ఎందుకంటే..?

ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మేలు కంటే కీడే అధికమని సైంటిస్టులు ఒక తాజా అధ్యయనం ఫలితంగా హెచ్చరిస్తున్నారు. ఉప్పు తగ్గితే, అది శరీరంలో గుండెకు చెడు చేసే రసాయనాలు అధికం చేస్తుందని అధ్యయనంలో కనుగొన్నట్లు వెల్లడించారు. ఫలితంగా, కొల్లెస్టరాల్ పెరగటం, రక్తంలో గడ్డలు అధికమవటం, గుండె సంబంధిత వ్యాధులు, పోటు వచ్చే అవకాశాలున్నాయట. అమెరికాలోని ఎన్ హెచ్ ఎస్ మేరకు సోడియం అధికంగా వుంటే రక్తపోటు అధికమని తెలియటంతో, ప్రభుత్వం దీని కారణంగా వచ్చే ఆరోగ్య పర … Read more

బట్టతల ఎందుకు వస్తుంది? పురుషులకే ఎక్కువగా వస్తుంది ఎందుకు?

ప్రస్తుత కాలంలో బట్టతల చాలా కామ‌న్ అయిపోయింది. టెన్షన్, బిజీ లైఫ్ వల్ల బట్టతల వస్తుంది. అయితే బట్టతల వంశపారపర్యంగా వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అయితే వాస్తవం దానికంటే మరింత సంక్లిష్టంగా ఉంది. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల గురించి 52,000 మంది పురుషులపై తాము అధ్యయనం చేశామని, బ్రిటిష్ పరిశోధకుల బృందం తెలిపింది. ఎక్స్ క్రోమోసోమ్ లో లోపాలే బట్టతలకు 40% కారణము ఉంటాయని ఈ పరిశోధకుల బృందం తెలిపింది. 287 మందిలో జుట్టు ఊడిపోవడానికి … Read more