Teeth Gaps : దంతాల మ‌ధ్య సందులు ఉంటే అదృష్టం క‌ల‌సి వ‌స్తుందా.. ఏం జ‌రుగుతుంది..?

Teeth Gaps : జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఎందుకంటే దీని పరిధి చాలా పెద్ద‌ది. ప్ర‌తి విష‌యం ఆధారంగా కూడా మ‌నుషుల జాత‌కాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక పండితులు ప‌రిశోధ‌న‌లు చేసి కొత్త కొత్త విష‌యాల‌ను ఎప్పుడూ చెబుతుంటారు. వాస్త‌వానికి జోతిష్యం అనేది మ‌న పురాణాల్లో కూడా ఉంది. రాజుల కాలంలో కూడా సంతానం క‌ల‌గ‌గానే ముందుగా చేసే ప‌ని జాత‌కాలు చూడ‌డం. పేరు పెట్ట‌డానికి ముందే జాత‌కాలు చూసి దాని ప్ర‌కారం … Read more

Fingers : మీ చేతివేళ్లు ఇలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్ట‌వంతుల‌ట‌..!

Fingers : మ‌న భ‌విష్య‌త్తును చేతి వేళ్ల‌ను చూసి కూడా తెలుసుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు. స్త్రీ మ‌రియు పురుషుడి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా చేతి వేళ్ల‌ను చూసి చెప్ప‌వ‌చ్చ‌ని వారంటున్నారు. మ‌న చేతికి ఉన్న మూడు వేళ్ల ద్వారా మ‌న జాత‌కాన్ని చెప్ప‌వ‌చ్చు. అవే చూపుడు వేల‌, మ‌ధ్య వేలు, ఉంగ‌రం వేలు. వీటి పొడ‌వులోని తేడాల ద్వారా మ‌నిషి భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంద‌ని ఒక అంచనా వేయ‌వ‌చ్చు. బాగా వ్యాపారం చేసి డ‌బ్బు … Read more

Soul : మరణించిన తర్వాత ఆత్మ‌కు ఏం జ‌రుగుతుంది.. 13 రోజుల ప్రయాణంలో ఆత్మ ఏం చేస్తుంది..?

Soul : మ‌నిషి మ‌ర‌ణించిన త‌రువాత ఆత్మ ఏమ‌వుతుంది.. అస‌లు పున‌ర్జ‌న్మ అనేది ఉందా.. అనే సందేహాలు మ‌న‌లో చాలా మందికి క‌లిగే ఉంటాయి. అంతుచిక్క‌ని ఈ ప్ర‌శ్న‌ల‌కు సమాధానం తెలుసుకోవ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది ప‌రిశోధ‌కులు ఇప్ప‌టికీ ప‌రిశ‌ధ‌న‌లు చేస్తూనే ఉన్నారు. వారి సంగ‌తి ప‌క్క‌కు పెడితే మ‌న పురాత‌న గ్రంథాల్లో ఆత్మ ప్ర‌యాణం, పున‌ర్జ‌న్మ గురించి ఎంతో వివరంగా చెప్ప‌బ‌డింది. మ‌నిషి మ‌ర‌ణించిన త‌రువాత ఆత్మ ఎన్ని రోజుల‌కు య‌మ‌పురి చేరుకుంటుంది. ఆత్మహ‌త్య చేసుకున్న … Read more

Gold : అస‌లు బంగారం ఎలా త‌యార‌వుతుంది ? దీన్ని మ‌నం త‌యారు చేయ‌లేమా ?

Gold : భార‌తీయుల‌కు, బంగారానికి వీడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. మ‌న వారి ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉంటే అంత హోదాగా భావిస్తారు. మ‌న‌నిత్య జీవితంలో అంత‌ర్భాగామైన బంగారానికి అంత విలువ ఎలా వ‌చ్చింది. అస‌లు బంగారం ఎలా ఏర్ప‌డుతుంది. బంగారాన్ని మ‌నం త‌యారు చేయ‌గ‌ల‌మా.. బంగారాన్ని కొనేట‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి.. వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ అర‌కొర‌గా ఉండే దానికి విలువ, గిరాకీ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ సూత్రం బంగారం విష‌యంలోనే స‌రిపోతుంది. బంగారం … Read more

Dog : ఇంటి ఎదురుగా వ‌చ్చి కుక్క ఏడిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Dog : కుక్క విశ్వాసానికి ప్ర‌తీక‌. మాన‌వుడు మ‌చ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క‌. కుక్క ఏడుపును, అరుపును కూడా అప‌శ‌కునంగా భావిస్తారు. కుక్క‌కు భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే సంఘ‌ట‌న‌ల గురించి తెలియ‌జేసే అతీత శ‌క్తి ఉందా.. కుక్క ఏడిస్తే ఏం జ‌రుగుతుంది.. ఎవ‌రైనా చ‌నిపోయేట‌ప్పుడు కుక్క ఎందుకు అరుస్తుంది.. ఇలా కుక్క గురించి తెలియ‌ని ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివుని జ‌టాజూటం నుండి ఉద్భ‌వించిన కాల‌భైర‌వుడు కుక్క‌ను త‌న వాహ‌నంగా చేసుకుని దానికి … Read more

Pyramid : ఈజిప్టులోని పిర‌మిడ్ల నిర్మాణం వెనుక ఉన్న ర‌హ‌స్యాలు.. తెలిస్తే షాక‌వుతారు..!

Pyramid : ఈ అనంత సృష్టిలో మ‌నిషికి తెలిసింది చాలా కొద్ది భాగం మాత్ర‌మే. అన్వేషించే కొద్దీ ఏదో ఒక కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. మ‌న‌కే అన్నీ తెలుసు, మ‌న తాత ముత్తాల‌కు ఏమీ తెలియ‌దు అనుకుంటే పొర‌పాటే. మ‌న కంటే మ‌న పూర్వీకులు ఎంతో గొప్ప వారు. శాస్త్ర‌ సాంకేతిక విష‌యాల్లో ఆనాడే ఎంతో ముంద‌డుగు వేశారు. కానీ యుద్ధాలు, విప‌త్తుల కార‌ణంగా వారి ఆవిష్క‌ర‌ణ‌లు, నాగ‌రిక‌త చాలా వ‌ర‌కు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి. కొన్ని … Read more

Eagle : గ‌ద్ద పునర్జన్మ గురించి ఈ రహస్యం మీకు తెలుసా ?

Eagle : ప‌క్షుల్లో గ‌ద్ద‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌క్షి రాజుగా పేరు గాంచిన గ‌ద్ద జీవితం మిగితా ప‌క్షుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. గ‌ద్ద త‌న దృష్టికి ఉన్న శ‌క్తితో మేఘాలపై నుండి కూడా భూమిపై త‌న ల‌క్ష్యాన్ని చూడ‌గ‌ల‌దు. అంత‌టి శ‌క్తి గ‌ద్ద చూపుకు ఉంటుంది. వివిధ ర‌కాల ఆకారాల్లో చాలా చురుకుగా గ‌ద్ద ఆకాశంలో ఎగురుతుంది. గ‌ద్ద‌ గురించి మ‌నం చెప్పుకోవ‌ల‌సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం కూడా ఉంది. … Read more

Bodhi Dharma : బోధి ధ‌ర్ముడి గురించి అస‌లు విష‌యాలు తెలుసా ? ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ట‌..?

Bodhi Dharma : ఆత్మ ర‌క్ష‌ణ కోసం త‌ప్ప‌కుండా నేర్చుకోవాల్సిన వాటిల్లో మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా ఒక‌టి. ఈ మార్షల్ ఆర్ట్స్ ను ప్ర‌పంచానికి తెలియ‌జేసింది మ‌న వారే అంటే మ‌న‌లో చాలా మంది న‌మ్మ‌రు. కానీ ఇది మ‌రుగున ప‌డిపోయిన నిజం. చైనా వాళ్ల‌కు యుద్ధ‌ తంత్ర విద్య‌లు నేర్పిన మ‌న రాజ‌కుమారుడు బోధి ధ‌ర్ముడు. ఇత‌ని గురించి మ‌న‌లో చాలా మందికి అసలు తెలియ‌నే తెలియ‌దు. బోధి ధ‌ర్ముడి గురించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు … Read more

Snake : పాములు నిజంగానే ప‌గ‌బ‌డ‌తాయా ? నిజం ఎంత ?

Snake : ఈ భూమి మీద ఉండే విష కీట‌కాల్లో పాములు కూడా ఒక‌టి. వీటిని చూడ‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. కానీ వాటిని అవి ర‌క్షించుకోవ‌డానికి మాత్ర‌మే మ‌న‌పై దాడి చేస్తాయి. అలాగే పాముల గురించి మ‌న‌లో చాలా మందికి అనేక ర‌కాల‌ మూఢ న‌మ్మ‌కాలు ఉన్నాయి. పాములు నాగ స్వ‌రానికి ల‌య‌బ‌ద్దంగా నాట్యం చేస్తాయ‌ని మ‌న‌లో చాలా మంది వినే ఉంటారు. శ‌బ్దానికి అనుగుణంగా పాములు నాట్యం చేయ‌డాన్ని మ‌న‌లో చాలా మంది చూసే … Read more

Symbol : మీ అర‌చేతిలో ఈ ఆకారంలో గుర్తు ఉందా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Symbol : మ‌నలో ప్ర‌తి ఒక్క‌రికీ వారి భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాల‌ని ఉంటుంది. మ‌న భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో తెలుసుకోవ‌డానికి ర‌క‌ర‌కాల మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మ‌న అర చేతి రేఖ‌ల‌ను చూసి భ‌విష్య‌త్తు ఎలా ఉందో తెలుసుకునే మార్గం కూడా ఒక‌టి. పండితులు మ‌న చేతి రేఖ‌ల‌ను చూసి మ‌న భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంది.. అనే విష‌యాల‌ను తెలియ‌జేస్తారు. ఒక‌వేళ అర చేతుల రేఖ‌ల మ‌ధ్య ఇంగ్లిష్ అక్ష‌రం ఎక్స్ (X) ఆకారంలో గుర్తు … Read more