Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలో ప‌డే నీడ ఎక్కడి నుంచో వ‌స్తుందో తెలియ‌దు.. అంతా మిస్ట‌రీనే..!

Admin by Admin
March 18, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారతదేశ చరిత్ర అతి ప్రాచీనమైనది, మహోన్నతమైనది అనటానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విశిష్టమైన నిర్మాణాలు దేశంలోని ప్రతిమూలలో ఉన్నాయి. అధునాతన ఇంజినీరింగ్‌కు సవాలుగా నేటికి నిల్చి ఉన్న అద్భుత కట్టడం ఇది. ఆ దేవాలయంలో ఎల్లవేళలా ధ్వజస్తంభం నీడ దేవుడిపై పడుతూ ఉంటుంది. అలాంటి అబ్బురపరిచే దేవాలయం గురించి తెలుసుకుందాం… తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామం ఉంది. అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా కనిపించని విశేషం ఉన్నది. అదేమిటంటే గర్భాలయంలోని శివలింగాన్ని నీడ(ఛాయ) కప్పేయడం.

ఛాయా సోమేశ్వరాలయాన్ని త్రికూటాలయం అంటారు. ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంభాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా.. ఒకే నీడ రెండు స్తంభాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ ఆలయంలోని మూడు గర్బ గుడులు కూడా ఒకేరీతిగా ఉంటాయి. అయితే, పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది. భక్తులంతా ఇది దేవుడి మాయ అని నమ్ముతారు. ఈ ఆలయ శిల్పి.. గర్బగుడిలో పడే నీడకు.. సూర్యుడి కాంతితో పనిలేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు.

chaya someswara temple do you know its speciality

అయితే, ఈ నీడ ఎలా ఏర్పడుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇటీవలే ఈ ప్రాంతానికి చెందిన యువ ఫిజిక్స్ శాస్త్రవేత్త దీన్ని ఆధునిక సిద్ధాంతం ప్రకారం నిరూపించాడు. కానీ వందల ఏండ్ల కిందటే నేటి ఆధునిక సిద్ధాంతానికి ధీటుగా ఈ దేవాలయాన్ని నిర్మించిన ఆ దేవాలయ శిల్పులకు హ్యాట్సఫ్. వారి ఇంజినీరింగ్ ప్రతిభ దేశాన్ని గర్వపడేలా చేస్తుందంటే అచ్చెరువు పొందనవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు నేటికి ప్రభుత్వాలు దాని సంరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రోజురోజుకు ఆ ప్రదేశం అంతా శిథిలమవుతుంది. అవకాశం ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ అద్భుత నిర్మాణాన్ని చూసి ఇన్‌స్పైర్ అవుతారని ఆశిద్దాం.

Tags: chaya someswara temple
Previous Post

రామ‌ప్ప ఆల‌య విశేషాలు తెలుసా.. దీన్ని ఎలా నిర్మించారంటే..?

Next Post

ఈ ఆల‌యంలో శివ‌లింగం రోజులో మూడు సార్లు రంగులు మారుతుంది తెలుసా..?

Related Posts

వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025
వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

July 13, 2025
ఆధ్యాత్మికం

ఎలాంటి ప్ర‌మిద‌తో దీపారాధ‌న చేస్తే ఏ ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

July 13, 2025
ఆధ్యాత్మికం

దైవానికి ప్ర‌సాదం ఎందుకు పెడ‌తారు..? అందులో ఉన్న ప్రాధాన్య‌త ఏమిటి..?

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.