ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌లుగుతుంది.. కోటీశ్వ‌రులు అవుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది&period; సంపదలకు నెల‌వైన లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే ఎంతో శుభం ఫలితం కలుగుతుందని భావిస్తారు భక్తులు&period; లక్ష్మీదేవి కృప ఉంటేనే ఆర్థిక బాధల నుంచి బయటపడతారు&period; అదేవిధంగా కీర్తి&comma; సంపద పెరిగి ఉన్నత స్థానానికి వస్తారని పండితులు వెల్లడిస్తుంటారు&period; శుక్రవారం నాడు క‌చ్చితంగా ఈ నియమాల‌ను పాటించడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది&period; లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీ అనుగ్రహం లేకుండా ఎలాంటి సంపద మనకు చేకూరదు&period; సంపద కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు రోజు మొత్తం ఉపవాసం ఉండి&comma; సూర్యాస్తమయం సమయంలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి&period; చామంతి పుష్పాలతోనూ&comma; పసుపు కుంకుమతోనూ లక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తూ అర్చన చేయాలి&period; ఆవు పాలు&comma; బెల్లంతో పరమాన్నం వండి నైవేద్యంగా సమర్పించాలి&period; వెండి లేదా రాగితో తయారు చేసిన శ్రీ యంత్రాన్ని పూజ కథలో పెట్టుకొని ఆరాధించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53616 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lakshmi-devi-10&period;jpg" alt&equals;"do like this on friday to get wealth and lakshmi devi blessings " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవి ఆరాధనలో యంత్రాల‌కు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది&period; వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా లక్ష్మీకటాక్షం ఎంతగానో అవసరం&period; ఇందుకోసం మహా లక్ష్మీ యంత్రం&comma; వ్యాపార అభివృద్ధి యంత్రం&comma; కుబేర యంత్రం&comma; శ్రీ యంత్రాలను పూజించడం ద్వారా సంపద అన్నది అభివృద్ధి చెందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవి మాదిరిగానే కుబేరున్ని కూడా సంపదకి అధిపతిగా భావిస్తారు&period; కుబేరుని విగ్రహాన్ని వ్యాపార స్థలంలో ఉంచుకోవడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది&period; అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంటి సింహ ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి లక్ష్మీ సహస్రనామాలు చదవడం ద్వారా ఆర్థిక బాధల నుంచి బయటపడి లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు&period; దీంతో ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; à°§‌నం సంపాదిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts