Lord Shani Dev : చాలా మంది, ధనవంతులవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. శనివారం రోజున ఇలా చేసినట్లయితే, శనీశ్వరుడు ఆశీస్సులు పొందవచ్చు. శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. శని దేవుడు ని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. శని భగవానుడిని చూసే, చాలా మంది భయ పడతారు. శని దేవుడు ఎవరు చేసిన కర్మ ని బట్టీ వాళ్ళకి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి, ఒక్కో సమయంలో, ఏది కూడా జరగదు. ఏది ముట్టుకున్న కూడా ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటుంది.
ఉద్యోగమైనా, వ్యాపారమైన ఏదీ కూడా కలిసి రాదు. ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కఠిన పరిస్థితుల నుండి, బయట పడాలని అనుకున్నా కూడా కుదరదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎవరికైనా ఎదురయ్యాయి అంటే, దాని నుండి బయటపడటం అంత తేలిక కాదు. శాస్త్రాల ప్రకారం, ఇలా చేస్తే ఎదుర్కొనే సమస్య నుండి దూరంగా ఉండొచ్చు.
శనివారం ఒక్క రోజు ఇలా చేస్తే, ఏ సమస్యలు నుండి అయినా కూడా గట్టెక్కిపోవచ్చు. ప్రతి రోజు కచ్చితంగా హనుమాన్ చాలీసాని చదువుకోవడం మంచిది. ప్రతి రోజు వీలు కాకపోతే, వారంలో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చదవడం మంచిది. ప్రతి శనివారం శని దేవుడికి తైలాన్ని అర్పించాలి.
ఈ తైలం ని అర్పించడం వలన, శని దేవుడు ప్రసన్నమవుతారు. పైగా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. సమస్యల నుండి గట్టెక్కొచ్చు. ఇబ్బందులు అన్నిటికీ దూరంగా ఉండవచ్చు. ఏ సమస్య నుండైనా గట్టెక్కి సంతోషంగా జీవించడానికి అవుతుంది. కాబట్టి, శనివారం నాడు, ఇలా పాటించినట్లయితే కోరికలు నెరవేరుతాయి. ఎంతటి కష్టం నుండి అయినా సరే త్వరగా బయటపడడానికి అవుతుంది. ఏ బాధ లేకుండా ఉండవచ్చు.