ఆధ్యాత్మికం

బుధ‌వారం రోజున ఇలా చేస్తే భ‌విష్య‌త్తులో ఎలాంటి స‌మ‌స్య‌లైనా తొల‌గిపోతాయట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ పంచాంగం ప్ర‌కారం వారాల‌లో బుధ‌వారం నాలుగోది&period; ఈ à°ª‌విత్ర‌మైన రోజున ఆది దేవుడు&comma; విఘ్నాలు తొల‌గించే వినాయ‌కుడికి అంకితం ఇవ్వబ‌డింది&period; అందుకే ఈ à°ª‌ర్వ‌దినాన గ‌ణేశుడిని పూజిస్తారు&period; à°®‌à°¨‌లో ఎవ‌రైనా ఏదైనా శుభ‌కార్యం ప్రారంభించేట‌ప్పుడు ముందుగా వినాయ‌కుడినే పూజిస్తాం&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¤‌à°® à°ª‌నుల‌న్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్త‌వుతాయ‌ని చాలా మంది à°¨‌మ్ముతారు&period; అంతేకాదు à°®‌నం చేసే ప్ర‌తి à°ª‌నిలోనూ à°¤‌ప్ప‌కుండా విజ‌యం à°²‌భిస్తుంద‌ని భావిస్తారు&period; అంతేకాదు బుధ‌వారం రోజున కొన్ని à°ª‌రిహారాలు పాటించ‌డం à°µ‌ల్ల కెరీర్లో ఎదుర‌య్యే అడ్డంకుల‌న్నీ తొల‌గిపోతాయి&period; ఈ సంద‌ర్భంగా వినాయ‌కుడిని ప్ర‌à°¸‌న్నం చేసుకునేందుకు ఎలా పూజ‌లు చేయాలి&period;&period; ఎలాంటి à°ª‌రిహారాలు పాటించాల‌నే ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఇవి దానం చేయండి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయ‌కుడిని జ్ఞానానికి సంబంధించిన దేవుడు అని అంటారు&period; గ‌ణేశుని ఆశీస్సులు ఉంటూ మీరు పాల్గొనే పోటీ పరీక్ష‌ల్లో అద్భుతంగా రాణిస్తారు&period; అంతేకాదు à°®‌నం చేసే à°ª‌నుల్లో క‌చ్చితంగా పురోగ‌తి à°²‌భిస్తుంది&period; వినాయ‌కుడిని ప్ర‌à°¸‌న్నం చేసుకునేందుకు&comma; కెరీర్లో à°¸‌క్సెస్ సాధించేందుకు బుధ‌వారం రోజున కొన్ని à°µ‌స్తువుల‌ను దానం చేయ‌డం à°µ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నాలు పొందుతారు&period; శాస్త్రాల ప్రకారం&comma; బుధ‌వారం రోజున అవ‌à°¸‌à°°‌మైన వారికి à°µ‌స్తువుల‌ను దానం చేయాలి&period; అంతేకాదు à°ª‌చ్చ‌ని రంగులో ఉండే దుస్తుల‌ను దానం చేయొచ్చు&period; వివాహిత à°®‌హిళ‌à°²‌కు à°ª‌చ్చ‌ని రంగులో ఉండే గాజుల‌ను దానం చేయ‌డం à°µ‌ల్ల శుభ‌à°«‌లితాలు à°µ‌స్తాయ‌ని à°¨‌మ్ముతారు&period; వీటిని దానం చేయ‌డం వల్ల కెరీర్లో ఎదుర‌య్యే ఆటంకాల‌న్నీ తొల‌గిపోయి విజయానికి మార్గం సుగ‌మం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58654 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-ganesha-1-2&period;jpg" alt&equals;"do like this on wednus day to remove any obstacles in life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రాల ప్రకారం&comma; వినాయ‌కుడి అనుగ్రహం పొందాల‌నుకునే వారు బుధ‌వారం రోజున శాస్త్రోక్తంగా గ‌à°£‌à°ª‌తి దేవుడిని పూజించాలి&period; ఆ దేవ దేవుడిని పూజించే à°¸‌à°®‌యంలో ఓం గ్లౌం గ‌à°£‌à°ª‌త్యే à°¨‌మః అనే మంత్రాన్ని జ‌పించాలి&period; మీ వృత్తి జీవితంలో ఎదుర‌య్యే అడ్డంకుల‌న్నీ తొల‌గిపోతాయి&period; అంతేకాదు వినాయ‌కుడి ఆశీస్సులు మీపై శాశ్వ‌తంగా ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts