ఆధ్యాత్మికం

ప‌సుపుతో ఇలా చేస్తే చాలు.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా తొల‌గిపోతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ని అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు వుండవు&period; వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; పైగా ఏ ఇబ్బంది వున్నా కూడా తొలగి పోతుంది&period; అయితే చాలా మంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఆర్ధిక సమస్య కూడా ఒకటి&period; అలానే ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి&period; ఈరోజు పండితులు మనతో చెప్పిన‌ కొన్ని ముఖ్యమైన విషయాలని చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు మనకి బాగా ఉపయోగపడుతుంది&period; పసుపుని మనం ఈ విధంగా ఉపయోగిస్తే సమస్యలు ఏమి ఉండవు&period; పసుపుతో మనం గోడ దగ్గర గీత గీస్తే దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి&period; పసుపు ఉండలు కింద చేసి విష్ణుమూర్తి కి పెడితే గురుదోషం పోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85168 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;turmeric&period;jpg" alt&equals;"do like this with turmeric to get rid of all problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే బుధవారం నాడు పసుపుతో బొట్టు పెట్టుకుంటే చాలా మంచి కలుగుతుంది&period; వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పసుపు మొక్కల్ని ఉంచితే మంచిది ఇలా ఉంచడం వలన ఆనందం కలుగుతుంది&period; ప్రశాంతంగా కూడా ఉండేందుకు అవుతుంది&period; సూర్యనారాయణ మూర్తికి నీళ్ళని సమర్పించేటప్పుడు పసుపు పొడిని కూడా నీళ్లలో వేసి ఆడపిల్లలు సమర్పిస్తే మంచి భర్త‌ని పొందడానికి అవుతుంది&period; ఇలా ఈ విధంగా వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బందులు కలగవు&period; ఆనందంగా&comma; ఆరోగ్యంగా ఉండచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts