Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఈ వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు తెలుసా ?

Admin by Admin
October 26, 2024
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో విషయాలలో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కార్యం కూడా శాస్త్రం ప్రకారం జరగాలని భావిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో శాస్త్రాల గురించి చెప్పే వారు కానీ, వినే వారు కానీ లేకపోవడం గమనార్హం. అయితే శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పూజకు ఉపయోగించే పువ్వులు, పసుపు, కుంకుమ, టెంకాయ వంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు. వీటితోపాటు మరికొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదు.

ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని స్మరిస్తూ దీపారాధన చేస్తుంటారు. దీపం వెలిగించిన తరువాత ఎలాంటి పరిస్థితులలో కూడా దీపాన్ని కింద పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఆ దేవ దేవతలను అవమానించినట్టే. కనుక దీపం వెలిగించేటప్పుడు కింద ఏదైనా ఆకు లేదా ధాన్యం లేదా చిన్న ఇత్తడి కంచు ప్లేట్‌ ను పెట్టాలి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do not keep these items on the floor at any cost

బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కనుక ఎలాంటి పరిస్థితులలోనూ బంగారాన్ని కింద పెట్టకూడదు. బంగారంను కింద పెట్టడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లేనని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం జంధ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని కింద పెట్టడం వల్ల సాక్షాత్తూ తల్లిదండ్రులను, గురువులను అవమానించినట్లే.

సాలి గ్రామాన్ని సాక్షాత్తూ విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ సాలిగ్రామాలను కింద పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక వీటిని కూడా కింద పెట్టరాదు.

Tags: Deepam
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఈ సంకేతాలు కనపడుతున్నాయా..? అయితే నీరు ఎక్కువ తాగ‌ట్లేదని అర్థం..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.