Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

సోమ‌వారం నాడు ఇలా చేస్తే శివ క‌టాక్షం సిద్ధిస్తుంది.. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

Admin by Admin
June 7, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన దేశ సంప్రాదాయాల్లో దేవుళ్ళకు పూజ చెయ్యడం కూడా చాలా ముఖ్యమైంది.. ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ఉంటుంది.. అందులో శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం..అయితే ఎంతోమంది ప్రజలు పరమేశ్వరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆది దేవుడైన ఆ పరమశివుడి అనుగ్రహం పొందడం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం శివుడి కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడింది..

పూర్వకాలంలో ఎంతోమంది మహా ఋషులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఘోరమైన తపస్సులు చేశారు. అయితే ప్రస్తుత కాలంలో అలాంటి తపస్సులు చేసేవారు లేకపోయినా కూడా నియమ నిష్టలతో పరమేశ్వరుడిని పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు.. ఇకపోతే పూర్వకాలంలో ఎంతోమంది మహా ఋషులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఘోరమైన తపస్సులు చేశారు. అయితే ప్రస్తుత కాలంలో అలాంటి తపస్సులు చేసేవారు లేకపోయినా కూడా నియమ నిష్టలతో పరమేశ్వరుడిని పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. శివుడి అనుగ్రహం పొందటానికి ఎలాంటి పూజా విధానాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

do pooja like this to lord shiva on monday to get rid of all problems

శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పరమ పవిత్రమైన బిల్వదళాలను శివుడికి సమర్పించి పూజించాలి. ప్రతి సోమవారం ఇలా చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది.. అలాగే బిల్వ దళాలతో పాటు బిల్వ వృక్షాలకు పూసిన పువ్వులతో కూడా శివుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. పురాణాల ప్రకారం ఈ పువ్వులతో శివునికి పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారు అని ప్రజల విశ్వాసం. అలాగే శివునికి ఇష్టమైన పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది..ఆర్థికంగా పుంజుకుంటారు..

Tags: lord shiva
Previous Post

స్త్రీలు జుట్టు విర‌బోసుకుని తిర‌గ‌కూడ‌దా..? అలా చేస్తే ఏమ‌వుతుంది..?

Next Post

చ‌నిపోయిన వారి దుస్తుల‌ను ఎందుకు ధ‌రించ‌కూడ‌దు..? శాస్త్రం ఏం చెబుతోంది..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!